Annapurna Studio : అన్నపూర్ణ కాలేజీలో వరల్డ్ క్లాస్ సౌండ్ స్టూడియో.. ప్రారంభించిన నాగ్, కీరవాణి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా సాంకేతిక రంగంలో మరో మెట్టు పైకి ఎక్కింది. కాలేజీ ఛైర్మన్ అక్కినేని నాగార్జున, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కలిసి మంగళవారం నాడు అత్యాధునిక ‘డాల్బీ అట్మాస్ 7.1.4 హెచ్ఈ మిక్స్’ స్టూడియోను ప్రారంభించారు. సినిమా రంగంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చేందుకు ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. సినిమాకు ప్రాణం పోసేది మ్యూజిక్ మాత్రమే అని, అందుకే తమ విద్యార్థులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈ కొత్త స్టూడియో వల్ల స్టూడెంట్స్ ప్రపంచ స్థాయి ఆడియో మిక్సింగ్ పనులను ఇక్కడే నేర్చుకోవచ్చు.
Also Read : Kamal Haasan : కమల్ హాసన్ వ్యాఖ్యలపై కస్తూరి కౌంటర్.. “ఆయన ఏం చెప్పారో ఎవరికైనా అర్థమైందా?”
Also Read
- Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
- Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
ఈ స్టూడియోలో ఏర్పాటు చేసిన డెమోను చూసి కీరవాణి ముగ్ధులయ్యారు. అనంతరం ఆయన విద్యార్థులతో ముచ్చటిస్తూ.. సౌండ్ డిజైనింగ్‌లో ఉండే మెళకువలను వివరించారు. “సౌండ్ అనేది సినిమాకు ఆత్మ లాంటిది. కరెక్ట్ సౌండ్ ఉంటేనే సినిమాలో ఎమోషన్స్ బాగా పండుతాయి” అని ఆయన అన్నారు. ఇలాంటి వరల్డ్ క్లాస్ సౌకర్యాలు స్టూడెంట్స్ దగ్గరకు రావడం వల్ల వారిలో కొత్త ఆలోచనలు పుడతాయని, సినిమా మేకింగ్‌లో వారు అద్భుతాలు చేయవచ్చని కీరవాణి ఆకాంక్షించారు. ఈ అత్యాధునిక సౌకర్యం అందుబాటులోకి రావడంతో సౌండ్ ఇంజనీరింగ్ నేర్చుకునే విద్యార్థులకు అన్నపూర్ణ కాలేజీ ఒక కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుంది.
తాజావార్తలు
-
Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
-
Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!