చలికాలంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల మన శరీరంలో జరిగే మార్పుల వల్ల ఇది సాధారణంగా జరుగుతుంది. చలి కారణంగా, శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి మన ధమనులు సంకోచించబడతాయి, దీనిని వాసోకాన్స్ట్రిక్షన్ అంటారు. దీని కారణంగా రక్త ప్రసరణలో సమస్యలు ఉండవచ్చు
పోటాటో చిప్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో.. ఉప్పంగా, కారంగా ఉండటమే కాదు.. రుచిగా కూడా ఉండటంతో చిన్నా,పెద్దా అందరు తినడానికి ఇష్ట పడతారు.. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు పొటాటో చిప్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వారానికి ఒకసారి తింటే పర్లేదు కానీ అదే పనిగా తింటే మాత్రం…
విటమిన్ సి, ఇతర పోషకాల యొక్క గొప్ప మూలం నారింజ పండు. నారింజ పండు రుచికరమైనది మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సాధారణంగా మనం నారింజ పండ్లను తింటాము మరియు తొక్కను విస్మరిస్తాము. కానీ, నారింజ తొక్క వ్యర్థం కాదు, పోషకాల నిధి అని మీకు తెలుసా? ఆరెంజ్ తొక్కలో మన ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉన్నాయి. ఆరెంజ్ తొక్కలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు ఉన్నాయి,…
అధిక బరువు సమస్య అనేది ఈరోజుల్లో కామన్.. అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తార.. కొందరు రకరకాల ముందులను కూడా వాడుతారు.. అయిన ప్రయోజనం లేదని ఫీల్ అవుతారు.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాలు.. మన వంట గదిలో దొరికే వాటితోనే సులువుగా బరువును తగ్గించుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా తొందరగా బరువు తగ్గాలంటే ఈ గింజలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ గింజలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..…
మన వంట గదిలో కూరలకు మసాల ఘాటును పెంచేవాటిలో లవంగాలు కూడా ఒకటి.. వీటిని కూరల్లోనే కాదు ఆరోగ్యం కోసం వాడుతారు.. ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. లవంగాలల్లో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో లవంగాలను వాడడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో చల్లటి వాతావరణం ఉంటుంది.. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు…
చాలా మంది ఫిట్‌గా ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌లో గంటల తరబడి చెమట పట్టడం నుండి డైట్ పాటించడం వరకు, మీరు ఏమి చేస్తారు? బరువు తగ్గేందుకు తరచుగా అన్నం తినడం మానేస్తారు. అయితే అన్నం తినడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చని ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం తెలుసా. అవును, నలుపు బియ్యం తెలుపు మరియు గోధుమ బియ్యం కంటే ఎక్కువ పోషకమైనది. బ్లాక్ రైస్ ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారం. పీచు,…
ఉదయం లేవగానే వేడి వేడిగా టీ, కాఫీ తాగకుంటే చాలామందికి ఏదోలా ఉంటుంది.. అందులో ఇప్పుడు చలికాలం.. ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా పొద్దున్నే టీ, కాఫీ కోసం పరుగేడుతున్నారు.. కాస్త వేడిగా గొంతులోకి దిగితే బాడిలో వేడి పెరుగుతుందని అందరు నమ్ముతారు.. అయితే.. ఒకప్పుడు గ్లాసుల్లో తాగేవారు కానీ ఇప్పుడు మాత్రం గ్లాసుల్లో తాగేవారు.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. అందరు పింగాణి కప్పుల్లో తాగుతున్నారు… ఇలా కప్పులలో తాగడం వలన కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు…
గుమ్మడి కాయలతో చేసే వంటలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రకరకాల కూరలు, స్వీట్స్ చేస్తారు.. కేవలం గుమ్మడి కాయలు మాత్రమే గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్రూట్ షాప్ లలో,ఆన్లైన్ స్టోర్ లలోనూ, సూపర్ మార్కెట్స్ లో విరివిగా లభ్యం అవుతున్నాయి. వీటిని ప్రతి రోజు ఒక స్పూన్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు..…
ఉదయాన్నే నిద్రలేవడం శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల రోజంతా శరీరం చురుగ్గా ఉంటుందని, మన రోజువారీ పనులు సమయానికి పూర్తవుతాయని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు.
ఇప్పుడున్న రోజుల్లో ఇంట్లో తయారుచేసే ఆహారం కంటే.. బయట తినే జంక్ ఫుడ్ ఎక్కువ. దీంతో ఊబకాయం, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, మనుషులలో పెరిగిన పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు శరీరంలో కొవ్వు పేరుకుపోయే విధంగా చేసి మనల్ని ఊబకాయ బాధితులుగా మారుస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. అలాంటప్పుడు వ్యాయామం కానీ.. సరైన ఆహారాన్ని కానీ తీసుకోవాలి. విపరీతంగా…