Health Tips : రాత్రి పడుకొనే ముందు సోంపును ఇలాంటి తీసుకుంటే.. ఆ సమస్యలు ఇక జన్మలో రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో సోంపు కూడా ఒకటి.. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా జీర్ణ సమస్యలను తగ్గించడంతో పాటు షుగర్ ను నియంత్రించడంలో కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇవి మీ జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మధుమేహం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.. వీటిని షుగర్ పేషెంట్లు పడుకునే ముందు సోంపు నమలడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. సోంపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది చక్కెర జీవక్రియలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులోని ఫైటోకెమికల్స్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి..
Also Read
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్‌లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
చాలా మంది జీర్ణ సమస్యలతో భాధ పడుతున్నారు.. మలబద్ధకం తో ఇబ్బంది పడుతున్నారు.. అలాంటి వారికి సోంపు చక్కని మెడిసిన్.. జీవక్రియ రేటును పెంచుతుంది ప్రేగు కదలికను వేగవంతం చేస్తుంది. ఇది మలానికి పెద్దమొత్తంలో జోడించడానికి పని చేస్తుంది. ఇది మలాన్ని సులభతరం చేస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.. అంతేకాదు కళ్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది.. గ్లాకోమా నుండి కూడా రక్షిస్తుంది. డయాబెటిస్‌లో సోంపును నమలడం వల్ల రెటినోపతి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. ఇంకా ఎన్నో సమస్యల నుంచి రక్షిస్తుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!