నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..నీళ్లను తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు .. ముఖ్యంగా అధిక బరువును తగ్గుతారు.. అయితే చల్లని నీళ్లను తాగితే అధిక బరువు పెరుగుతారని కొందరు నమ్ముతుంటారు.. అలా ఏమి ఉండదని ఆరోగ్య నిపుణులు.. కాలాన్ని బట్టి తీసుకోవడం మంచిది.. ముఖ్యంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు.. ఈ చల్లని నీళ్లను తీసుకోవడం వల్ల ఎమౌతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 19 సంవత్సరాలు…
ఆయుర్వేదంలో బెల్లం ఔషధంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా చల్లని వాతావరణంలో రాత్రి భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే అది శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. బెల్లం శరీరాన్ని వేడి చేయడంలో సహాయపడుతుంది. అలాగే, ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12 మరియు ఐరన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జీర్ణ సమస్యలు: బెల్లం ఏదైనా కడుపు సమస్యకు సులభమైన మరియు చాలా ప్రయోజనకరమైన నివారణ…
Eyes: ఈ రోజుల్లో బతకాలంటే ఉద్యోగం ప్రతి మనిషికి చాలా అవసరం. కుటుంబాన్ని పోషించాలంటే ఒక ఉద్యోగం సరిపోదు కాబట్టి.. కొందరు ఫుల్ టైం జాబ్ తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంటారు.
చలికాలంలో ఏది తీసుకున్నా జలుబు, దగ్గులు వస్తాయని అందరు అనుకుంటారు.. చలికి బాడీ డీ హైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవడంతో పాటుగా సీజనల్ ఫ్రూట్స్ ను కూడా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఈ సీజన్ లో బొప్పాయిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. బొప్పాయి విటమిన్లు, ఖనిజాల నిధి. ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు A, C, E ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కణాల…
చలికాలంలో ఎప్పుడు కళ్లు ఎర్రగా మారతాయి..చలి తీవ్రత పెరిగే కొద్ది కళ్లు ఎర్రగా అవుతుంటాయి.. చల్లని గాలులు చర్మం, కళ్ళ నుండి తేమను చాలా త్వరగా గ్రహిస్తాయి.. అంతే కాకుండా దుమ్ము, కాలుష్యం, జలుబు వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కూడా కళ్లు ఎర్రబడతాయి. కొన్నిసార్లు కండ్లకలక, బ్లెఫారిటిస్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా కారణం కావచ్చు.. అప్పుడే కళ్లు ఎర్రగా మారతాయి.. కళ్లు ఎర్రగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కృత్రిమ కన్నీళ్లను…
ద్రాక్షాలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అందులో నల్ల ద్రాక్షలను తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. కొంతమంది నల్ల ద్రాక్ష ను చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది అసలు తినటానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. నల్ల ద్రాక్ష లో విటమిన్ ఏ, విటమిన్ బి 6, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.. నల్ల ద్రాక్షాలను ఎప్పుడు…
చలికాలం వచ్చిందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదోక సమస్య మనల్ని వెంటాడుతుంది.. సీజనల్ వ్యాదులతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకోసమే చలికాలంలో ఆహారం, ఆరోగ్యం అలాగే జీవనశైలి విషయంలో కొన్ని రకాల మార్పులు తప్పనిసరి. ఇకపోతే చాలామంది చలికాలం ఎక్కువగా వేడి వేడి పదార్థాలను తాగడానికి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.. జామ ఆకు టీని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..…
ఆడ, మగ ఇద్దరు కూడా వయస్సు పెరుగుతున్న కొద్ది అందంగా, యవ్వనంగా కనిపించాలని అనుకుంటారు.. అయితే అందుకోసం కోసం కెమికల్స్ ఎక్కువగా ఉన్న క్రీములను వాడుతారు.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా ఈ విధంగా కోరుకుంటూ ఉంటారు.. వయసు మీద పడుతున్న కొద్ది అందాన్ని పెంచుకోవడం కోసం అమ్మాయిలు ఎన్నో రకాల చిట్కాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తూ ఉంటాం.…
పండగొచ్చిన, పబ్బం వచ్చిన ఏది వచ్చినా కూడా పార్టీలో మద్యం దొర్లాల్సిందే.. ఇక న్యూయర్ పార్టీ అంటే మాములుగా ఉంటుందా.. వేరే లెవల్ అని యూత్ అంటున్నారు.. ఎంతగా తాగుతారో అంతగా హ్యాంగోవర్ ఉంటుంది.. ఈ హ్యాంగోవర్ నుంచి వెంటనే బయట పడి, పార్టీ మూడ్ లోకి రావాలంటే ఈ టిప్స్ తప్పకుండ ఫాలో అవ్వాల్సిందే.. అవేంటో ఒకసారి చూద్దాం పదండీ.. పుదీనా దాని ప్రత్యేక సువాసనకు ప్రసిద్ధి చెందింది. కేవలం రిఫ్రెష్ కాకుండా, పుదీనా మీ…
చలికాలంలో చాలా మంది దగ్గు మరియు జలుబుతో బాధపడుతుంటారు. ఛాతీలో కఫం పేరుకుపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ న్యుమోనియా ప్రమాదాన్ని పెంచుతుంది. కఫం ఉంటే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం సాధ్యం కాదు. ఈ సమస్యకు ఇక్కడ ఇచ్చిన ఆయుర్వేద కషాయాన్ని తాగండి. మీరు 3-4 రోజుల్లో ఉపశమనం పొందుతారు. ఔషధ తయారీకి కావలసిన పదార్థాలు 1. సుమారు 1 అంగుళం అల్లం ముక్క 2.…