బీపి సమస్య ఒక్కసారి వస్తే మళ్లీ త్వరగా పోదు.. దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవడం తప్ప చేసేదేమి లేదు.. బీపి ఎక్కువైతే గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా చలికాలంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు.మీరు బిపిని నియంత్రించడానికి మందులు తీసుకుంటునే , మీరు కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటించవచ్చు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. ఉసిరి, అల్లం రసం హై బిపిని కంట్రోల్ చేస్తాయి. ఉసిరి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లం…
మనం ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సింది మంచి ఆహారం, మంచి నిద్ర.. ఈ రెండు లేకుంటే మాత్రం మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.. మన జీవితం మొత్తం తల క్రిందులు అవుతుంది.. అందుకే అంటారు పెద్దలు కోటి విద్యలు కూటి కొరకే అని.. రాత్రి భోజనం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండకుంటే మాత్రం మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని నిపుణులు అంటున్నారు.. ఎటువంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి పూట…
బరువు త్వరగా తగ్గాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. యాపిల్ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. డైట్, వ్యాయామాలు ఎన్నిచేసినా.. బరువు తగ్గడం లేదని ఫీలవుతుంటాం. కేవలం ఇవే కాకుండా.. కొన్ని చిట్కాలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి యాపిల్ జ్యూస్. బరువును తగ్గించే యాపిల్ జ్యూస్ ను ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. రోజు రోజుకు అధిక బరువుతో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొంతవరకు మంచి రిజల్ట్ ఉన్నా కూడా మళ్లీ ఆ సమస్య పెరుగుతుంది.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. వంట గదిలో ఉండే ధనియాలతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు.. ఎలానో తెలుసుకుందాం.. ధనియాలు గింజల్లో యాంటీఆక్సిడెంట్…
సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంధి శరీరంలోని చాలా జీవక్రియ ప్రక్రియలను నియంత్రిస్తుంది. థర్మోగ్రూలేషన్, హార్మోన్ల పనితీరు, బరువు నిర్వహణ దీని ముఖ్యమైన విధులు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ పనిచేయకపోవటంతో బాధపడుతున్నారు. చాలామందికి దీని గురించి తెలియదు. ప్రజలు థైరాయిడ్ వ్యాధితో సాధారణ లక్షణాలను మొదట లింక్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొంతమంది మానసిక కల్లోలం, జ్ఞాపకశక్తి సమస్య, బరువు పెరుగుట లేదా అలసటతో బాధపడుతున్నారు. వీటన్నింటిని వారు వ్యక్తిగతంగా సమస్యగా చూస్తారు.…
కొంతమందిలో పడుకున్నప్పుడు గురక అనేది వస్తుంది. దాని వల్ల వారు బాగానే పడుకున్నా.. ఎదుటి వారు మాత్రం చాలా ఇబ్బంది పడుతారు. గురక అనేది శ్వాసలో ఇబ్బంది వల్ల వస్తుంది. అంతేకాకుండా.. ఎక్కువ బరువున్న వాళ్లు, చెడు జీవనశైలి, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వాళ్లకు గురక వస్తుంది. అయితే గురక సమస్యతో పోరాడుతున్నట్లయితే.. ఈ సింపుల్ హోం రెమెడీస్ వల్ల ఆ సమస్య నుండి బయటపడచ్చు.
టమోటాను చూడగానే చాలా మందికి తినాలని అనిపిస్తుంది.. ఇక టమోటాలను తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు.. పండు టమోటాలను మాత్రమే కాదు పచ్చి టమోటాలను తీసుకున్నా మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పచ్చి టమాటాను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సితోపాటు కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. టమోటాలలో ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. గ్రీన్ టమాటాలో క్యాల్షియం, పొటాషియం,…
నెయ్యిని ఇష్టపడని వాళ్లు ఉండరు.. ఎందుకంటే నెయ్యితో చేసే వంటలు చాలా రుచిగా బాగుంటాయి.. నెయ్యిని తీసుకుంటే బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు కానీ నెయ్యిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. చలికాలంలో ఆయుర్వేదం సిఫార్సు చేసిన ఆరోగ్యకరమైన ఆహారం నెయ్యి. నెయ్యి చర్మం, జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శీతాకాలంలో మీరు రోజు తినే ఆహారంలో నెయ్యిని వాడటం వల్ల మీరు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో…
మనం ఎప్పుడు తగిన తీసుకుంటుంటే ఎటువంటి సమస్యు ఉండవు.. కానీ ఒంట్లో నీటి శాతం తగ్గితేనే మూత్రం వాసన రావడంతో పాటుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మూత్రంలో నీటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు, అలాగే వ్యర్థ పదార్థాల పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రంలో దుర్వాసన వంటి సమస్యలు మొదలవుతాయి.. అంతేకాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మూత్రం దుర్వాసన రావడానికి కారణం హైపర్యూరిసెమియా సమస్య…
చలికాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. అందులో జీర్ణ సమస్యలు ఎక్కువగా రావడంతో గ్యాస్ పడుతుంది.. ఇలా చాలా మంది ప్రతి రోజూ భాధ పడుతుంటారు.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఈ డ్రింక్ ను తాగాలని నిపుణులు చెబుతున్నారు.. ఆ డ్రింక్ ఏంటో, ఎలా తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ కాలంలో ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.. టైం…