బొప్పాయి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తింటారు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటిని తినడానికి ఇష్ట పడతారు.. వీటిని ఫ్రూట్ సలాడ్, స్మూతిలుగా, జ్యూస్ ల రూపంలో తీసుకుంటారు.. అయితే పరగడుపున బొప్పాయిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్…
వెల్లుల్లికి ఘాటు ఎక్కువే.. వెల్లుల్లి వంటలకు రుచిని పెంచడం మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.. రోజూ ఉదయం నాలుగు రెబ్బలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్, కార్బోహైడ్రేట్, పొటాషియం, జింక్, కాపర్, థయామిన్, రైబోఫ్లావిన్ వంటి అనేక పోషకాలు శరీరాన్ని వ్యాధుల నుంచి దూరం చేస్తుంది. ఇక ఉదయాన్నే ఖాళీ…
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదట ముఖంపై గీతలు ఏర్పడతాయి.. ఆ తర్వాత ఈ గీతలు ముడతలుగా మారుతాయి.. దీని కారణంగా మీరు మీ వయస్సు కంటే పెద్ద వారిగా కనిపిస్తారు.
ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, చపాతీ, రోటిలలో కూడా ఈ మధ్య ఎక్కువగా టమోటా సాస్ లను ఎక్కువగా వాడుతుంటారు.. స్టోర్ చేసిన సాస్ లతో పాటుగా రకరకాల సాస్ లు అందుబాటులోకి వచ్చాయి.. వేడి సాస్లు, స్వీట్ సాస్లు, టాంగీ సాస్లు ఆహారానికి మరింత రుచిని కలిగిస్తాయి. అవన్నీ మన ప్లేట్లలో చోటు దక్కించుకుంటాయి. హాట్ సాస్ మంచిదని కొందరు అయితే ఆరోగ్యానికి మంచిది కాదన్నారు.. మరి ఈ సాస్ ల గురించి మరిన్ని వివరాలను…
కలబందలో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలుసు.. శరీరానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది.. మృదువైన, రసవంతమైన ఆకులు కలిగిన ఈ మొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందంట.. అయితే కలబంద జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కలబంద ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా ఇది డయాబెటిక్ రోగులకు లేదా ప్రీడయాబెటిక్ వ్యక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది..…
రోజూ టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.. ఉదయం లేవగానే వేడి వేడిగా టీ, కాఫీ తాగకుంటే చాలామందికి ఏదోలా ఉంటుంది.. అందులో ఇప్పుడు చలికాలం.. ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా పొద్దున్నే టీ, కాఫీ కోసం పరుగేడుతున్నారు.. కాస్త వేడిగా గొంతులోకి దిగితే బాడిలో వేడి పెరుగుతుందని అందరు నమ్ముతారు.. అయితే టీని ఒక్కసారి తాగితే మంచిదని, అంతకన్నా ఎక్కువ సార్లు తాగితే ప్రమాదంలో పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఎటువంటి అనారోగ్య సమస్యలు…
థైరాయిడ్ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు.. మహిళలు ఈ సమస్యతో బాధ పడుతున్నారు.. ఒక్కసారి ఈ సమస్య వస్తే ఇక పోవడం చాలా కష్టం.. ఈ థైరాయిడ్ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపో థైరాయిడిజం రెండోది హైపర్ థైరాయిడిజం.. దీన్ని మెడిసిన్ ద్వారా మాత్రమే కాదు న్యాచురల్ గా కూడా తగ్గించుకోవచ్చు.. ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఎక్కువ హార్మోన్ విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అని అంటారు. అయితే ఎక్కువగా హైపోథైరాయిడిజం అనేదే…
మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. మందులు లేని కొత్త కొత్త రోగాలు కూడా పుట్టుకోస్తున్నాయి.. దాంతో జనాలు ఇప్పుడు ప్రకృతి వైద్యం వైపు పరుగులు తీస్తున్నారు.. అందులో ఈ మధ్య మునగాకు పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈ ఆకును రోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉదయాన్నే నిద్ర…
అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరిగినంత సులువుగా తగ్గడం చాలా కష్టం.. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కొందరు తగ్గడం లేదని భాధ పడుతుంటారు.. అలాంటి వారికి అద్భుతమైన చిట్కా.. ఈ పండుతో అధిక బరువును సులువుగా తగ్గవచ్చు.. ఆ పండు ఏంటి? ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కృష్ణ ఫలం.. ఈ పండు గురించి చాలా మందికి తెలియదు.. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్…
రాత్రి మిగిలిన ఆహారాన్ని చాలా మంది వేడి చేసుకొని తింటారు… అలా చెయ్యడం చాలా ప్రమాదం అన్ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.. అదే విధంగా చపాతీలను, రోటిలను కూడా తింటారు.. వీటిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.. ఉదయం పూట పాత చపాతీలను తినడం వల్ల అనేక సమస్యలు దూరం అవుతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.. పాత చపాతీలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు…