స్నానం అనేది శరీర పరిశుభ్రతను కాపాడేందుకు చేసే ఓ అలవాటు. చాలామంది ప్రతిరోజు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిపై దీని ప్రభావం కనిపించొచ్చు. మరి రోజూ స్నానం
రేపే రంగుల పండుగ హోలీ. ఈ పండుగను ఆనందంగా జరుపుకొనేందుకు చిన్నారులు, యువతీయువకులు, పెద్దలు సిద్ధమయ్యారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి పూర్వం సహజ సిద్ధ రంగులైన.. హెన్నా, పసుపు, కుంకుమ, చందనం, బుక్క గులాలు, మో దుగ పూలతో తయారు చేసి�
చలికాలంలో జట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో వీచే చలి, గాలుల కారణంగా తల చర్మం పొడిగా మారుతుంది. దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారవచ్చు. చలికాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి. ఈ మూడు రకాల నూనెలు జుట్టు, స్కాల్ప్ రెండింటికి పోషణను అందిస్తాయి. చుండ్రు నుంచి �
జుట్టు సంరక్షణ కోసం సహజమైన వస్తువులను ఉపయోగించాలి. జుట్టు పెరుగుదలకు గుడ్డు ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక. గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును ఒత్తుగా, బలంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. జట్టు రాలడాన్
Clove water for Hair Care : జాగ్రత్తలు తీసుకోకపోవడం, పెరిగిన కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మన ఆరోగ్యం, చర్మం, జుట్టు ఈ మూడింటికి హాని కలుగుతుంది.
Hairfall : ప్రతి ఒక్కరూ మందపాటి, అందమైన జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటారు. దీని కోసం చాలా చేస్తుంటారు. జుట్టుకు వివిధ జుట్టు ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అలాగే వివిధ రకాల నివారణలు పాటిస్తుంటారు.
మాములుగా ఆడవారికి అందమైన ఆకృతి, అందమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు.. అందుకోసం రకరకాల టిప్స్ ఫాలో అవుతారు.. కానీ పెద్దగా ప్రయోజనం ఉండదు. రకరకాల షాంపూలు బ్యూటీ ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.. పొడవా
తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం, గుండె జబ్బులు పెరగడమే కాకుండా.. దాని ప్రభావం జుట్టు మీద కూడా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి మరియు నల్లటి జుట్టును కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య సర్వసాధారణమైపోయింది. అందుకోమని ప్రజలు అనేక రకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అంతేకాక
తల స్నానం చేసే ముందు కొన్ని టిప్స్ ఫాలో అయితే జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి..బ్యూటీఫుల్ జుట్టు అనేది ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. ఇందుకోసం ఖరీదైన సెలూన్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వాడాలి. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే మీ జుట్టుని అందంగా మార్చుకోవచ్చు. అదే వి
మన వంట గదిలోనే మన ఆరోగ్యం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.. అందుకే చిన్నది వచ్చినా పరిగెత్తుకుంటూ డాక్టర్ల దగ్గరకు వెళతారు.. అందుకే అప్పుడప్పుడు పెద్దవాళ్ళ మాటలు.. వాళ్ళు చెప్పే ఆరోగ్య చిట్కాలను పాటించాలి.. ఎన్నో రకాల రోగాలను నయం చేసే ముందులు మన వంట గదిలో ఉన్నాయని నిపుణులు అంటున్నారు..మన వంట గదిలో�