గుజరాత్లో తీవ్ర విషాదం నెలకొంది. పోయిచా గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆ ఏడుగురిని మృత్యువు వెంటాడింది. మంగళవారం నర్మదా నదిలో ఆరుగురు బాలురుతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా.. అది చూసిన స్థానికులు భయంతో అరుపులు, కేకలు వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మదా నదిలో స్నానం చేసేందుకని అందులోకి దిగారని, అయితే లోతు ఎక్కువగా ఉండటంతో అందులో మునిగిపోయినట్లు చెబుతున్నారు. కాగా.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమయాని కంటే ముందే అండమాన్ - నికోబార్‌ను తాకబోతున్నాయి.
గుజరాత్‌లోని దాహోద్ లోక్‌సభ స్థానం పరిధిలోని పోలింగ్ స్టేషన్‌లో మే 11న తాజాగా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించింది. దానికి కారణం ఏంటంటే.. ఓ వ్యక్తి ఓటింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షప్రసారం చేయడమే.
ఎన్నికల్లో ఓటు వేయడానికి చాలా మందికి బద్ధకం అని చెప్పవచ్చు. కొంతమంది పని చేసే కంపెనీలు సెలవులు ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నారు. కానీ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయరు. అయితే, ఒక వ్యక్తి తనకు చేతులు లేకపోయినా తన కాళ్లతో ఓటు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. Also read: Rythu Bharosa: ఈసీ దెబ్బకు ‘రైతు భరోసా’ నిధులు ఆలస్యం.. మే 13 తర్వాతే.. మంగళవారం గుజరాత్‌లో జరుగుతున్న మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో అంకిత్…
గుజరాత్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా తరచుగా ప్రశంసిస్తుంటారు. 2019లో దాని అద్భుత విజయం సాధించి మరోసారి ప్రతిభ చాటింది. ఇక్కడ అది వరుసగా రెండవసారి మొత్తం 26 స్థానాలను గెలుచుకుంది.
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మంగళవారం మూడో విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
గుజరాత్ లోని దాహోద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాల పరీక్ష ఫలితాలలో దారుణమైన తప్పిదం వివాదానికి దారితీసింది. దాంతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ యొక్క సమగ్రత గురించి ఆందోళనలను పెంచింది. నాలుగో తరగతి చదువుతున్న వాన్షిబెన్ మనీష్భాయ్ తన రిజల్ట్ షీట్ ను అందుకుని రెండు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె గుజరాతీలో 200 కి 211 మార్కులు సాధించగా, అలాగే గణిత స్కోర్ షీట్ 200 కి 212 మార్కులు చూపించింది. Also Read:…
Bomb threats: కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని పలు పాఠశాలకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అధికారుల తనిఖీల తర్వాత ఇవి బూటకపు బెదిరింపులని తేలింది. ఇదిలా ఉంటే సోమవారం అహ్మదాబాద్‌లో పలు స్కూళ్లకు కూడా ఇలాంటి బెదిరింపు సందేశాలే వచ్చాయి.