నేడు ఐపీఎల్ లో రెండో మ్యాచ్ పంజాప్- గుజరాత్ మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ దావన్ ఆడటం లేదు. తన భుజానికి అయిన గాయం కారణంగా ఆయన ఈ మ్యాచ్ ఆడటం లేదు.
Vasuki Indicus: ప్రపంచంలో అతిపెద్ద పాము, అంతరించిపోయిన ‘‘టైటానోబోవా’’ అనుకుంటారు. అయితే, తాజాగా గుజరాత్‌లో కచ్ ప్రాంతంలో భారీ పాముకి సంబంధించిన శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. బహుశా ఇదే ప్రపంచంలో అతిపెద్ద పాము కావచ్చని వారు చెబుతున్నారు.
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ హైవేపై నదియాడ్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Salmankhan : ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ గుజరాత్‌లోని భుజ్‌లో అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం అర్థరాత్రి ఈ భారీ విజయాన్ని అందుకుంది.
Bhavesh Bhandari: గుజరాత్‌కి చెందిన భార్యభర్తలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు ఉన్న రూ. 200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి, జైన సన్యాసులుగా మారేందుకు నిర్ణయించుకున్నారు.
Gujarat : గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి, అతని భార్య రూ.200 కోట్ల ఆస్తిని వదులుకుని సన్యాసులు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ దంపతులు సబర్‌కాంత జిల్లాలోని హిమ్మత్‌నగర్ వాసులు.
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగలుతున్నాయి. ఆ పార్టీని ముఖ్య నేతలు వీడుతున్నారు. గురువారం ఢిల్లీలో గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత రోహన్ గుప్తా భారతీయ జనతా పార్టీలో చేరారు.