Vote Casting: భాద్యత అంటే ఇదికదా.. చేతులు లేకపోయినా ఓటేసిన వ్యక్తి.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల్లో ఓటు వేయడానికి చాలా మందికి బద్ధకం అని చెప్పవచ్చు. కొంతమంది పని చేసే కంపెనీలు సెలవులు ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నారు. కానీ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయరు. అయితే, ఒక వ్యక్తి తనకు చేతులు లేకపోయినా తన కాళ్లతో ఓటు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Also read: Rythu Bharosa: ఈసీ దెబ్బకు ‘రైతు భరోసా’ నిధులు ఆలస్యం.. మే 13 తర్వాతే..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మంగళవారం గుజరాత్‌లో జరుగుతున్న మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో అంకిత్ సోనీ అనే వ్యక్తి చేతులు, కాళ్లు లేకపోయినా ఓటు వేశారు. గుజరాత్‌లోని నాడియాడ్‌లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొవాలని అంకిత్ కోరారు. శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా కానీ., ఓటు వేసేందుకు బద్దకించేవాళ్ల చెంపమీద కొట్టినట్టుగా రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును అంకిత్ సోనీ వినియోగించుకున్నాడు. చిత్తశుద్ధి ఉండాలేగానీ దేనికీ అవిటితనం అడ్డుకాదని అతడు నిరూపించాడు.
Also read: Stock Market: ఆ దెబ్బతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..
20 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయినట్లు అంకిత్ సోనీ తెలిపారు. అయితే, గత 20 ఏళ్లలో తాను ఓటింగ్‌కు దూరంగా ఉండలేదన్నారు. చేతులు లేకపోయినా కాలి వేళ్లతో ఓటేస్తానన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అంకిత్ తన కాళ్లతో ఓటు వేసిన వీడియో వైరల్ అవుతుంది. ఓటు వేసేందు బధ్ధగించే వాళ్లకి ఉన్న వారు అంకిత్ సోనీని ఉదాహరణగా చూపాలని వీడియో చూసిన నెటిజన్స్ అంటున్నారు.
#WATCH | Nadiad, Gujarat: Ankit Soni, a voter, casts his vote through his feet at a polling booth in Nadiad
He says, "I lost both my hands due to electric shock 20 years ago. With the blessings of my teachers and guru, I did my graduation, CS… I appeal to people to come out… pic.twitter.com/UPx8G5MTPz
— ANI (@ANI) May 7, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!