Ayatollah Ali Khamenei Funeral: ఖమేనీని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఎప్పుడు.. ఎక్కడ.. సమయం తెలుసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayatollah Ali Khamenei Funeral: ఇరాక్–ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించగా, ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించిన సమయం, ప్లేస్, తేదీలను ప్రకటించారు..
ఎక్కడ ఖననం?
ఖమేనీని ఇరాన్‌లోని పవిత్ర నగరమైన మషద్‌లో ఖననం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన జన్మస్థలం కూడా మషద్‌నే. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన Imam Reza Shrine ప్రాంగణంలోనే ఖననం చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ స్థలం షియా ముస్లింలకు అత్యంత పవిత్ర యాత్రా కేంద్రంగా గుర్తింపు పొందింది.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
వీడ్కోలు కార్యక్రమం ఎక్కడ?
ఖమేనీకి ముందుగా రాజధాని టెహ్రాన్‌లో ప్రజలు నివాళులర్పించేలా భారీ వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గౌరవాలతో ఈ కార్యక్రమం జరుగుతోంది.
అంత్యక్రియల సమయం
ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి 10:00 గంటలకు ప్రధాన అంత్యక్రియలు ప్రారంభమవుతాయని స్థానిక మీడియా నివేదించింది. మూడు రోజుల పాటు ప్రజలు వచ్చి నివాళులు అర్పించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం మషద్‌కు భౌతిక కాయాన్ని తరలించి ఖననం చేయనున్నారు.
ఖమేనీ వారసత్వం
1979 ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ రెండవ సుప్రీం నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన ఖమేనీ.. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా దేశాన్ని నడిపించారు. రక్షణ, విదేశాంగ, ఆర్థిక విధానాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. మధ్యప్రాచ్య రాజకీయాల్లో కూడా ఆయన ప్రభావం గణనీయంగా నిలిచింది. ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాంతీయ పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయి. తాజా ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!