గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ను నేడు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 15నే రిలీజ్ చేయాల్సి ఉండగా, సాంకేతిక సమస్యతో వాయిదా వేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న మూవీ విడుదలవుతుండగా, నేటి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి ఒకే ఫ్రేమ్ లో తొలిసారి కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ మూవీస్…
ఈ యేడాది దసరా సీజన్ రంజుగా ఉండబోతోంది. దానికి కారణం ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఆ సీజన్ లో బాక్సాఫీస్ బరిలోకి దిగడమే! అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు కింగ్ అక్కినేని నాగార్జున. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి, నయనతార కీలక పాత్రలు…
భారత్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి క్రేజ్, ఫాలోయింగ్ గడించిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే.. అది మహేంద్రసింగ్ ధోనీనే! టీమిండియాకు అతడు ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాడు. అతని సారథ్యంలోనే 28 ఏళ్ల తర్వాత భారత్ వరల్డ్ కప్ గెలిచింది. తొలి టీ20 వరల్డ్‌కప్‌ని కూడా కైవసం చేసుకుంది. కెప్టెన్ కూల్‌గా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. అందుకే.. అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ ఇతని ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు 7వ…