Tanya : ఈ నడుమ హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందులోనూ ఎక్కువ ప్రేమ వివాహాలే అవుతున్నాయి. తాజాగా యంగ్ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ కూడా ప్రేమలో పడి ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఆమె ఎంగేజ్ మెంట్ చేసుకుంది హీరోతోనో నటుడితోనో కాదండోయ్.. ఓ కెమెరామెన్ తో. అవును.. కెమెరామెన్ గౌతమ్ జార్జ్ తో ఆమె కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది. చాలా రోజులు సైలెంట్ గా డేటింగ్ చేస్తున్న వీరిద్దరూ ఇంట్లో వారిని ఒప్పించి తాజాగా ఎంగేజ్…
Auto Johnny : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు పదేళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఆయన కంబ్యాక్ వాస్తవానికి డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జరగాల్సింది.
Today Business Headlines 02-05-23: జీఎస్టీ వసూళ్లు సూపర్: ఏప్రిల్ నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు గతంలో ఎన్నడూలేనంతగా నమోదయ్యాయి. లైఫ్ టైం హయ్యస్ట్ లెవల్‌లో ఒకటీ పాయింట్ ఎనిమిదీ ఏడు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి.
అప్పట్లో 'గాడ్ ఫాదర్' వెనుకే వచ్చిన 'కాంతార' విజయం సాధించినట్టుగానే, ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' వెనకే వస్తున్న 'మాలికాపురం' కూడా ఆ సెంటిమెంట్ ను నిజం చేస్తూ సక్సెస్ సాధిస్తుందనే మాటలు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.