God Father: ‘తార్ మార్ తక్కర్ మార్’ వచ్చేస్తోంది..! అభిమానులకు పూనకాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ను నేడు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 15నే రిలీజ్ చేయాల్సి ఉండగా, సాంకేతిక సమస్యతో వాయిదా వేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 5న మూవీ విడుదలవుతుండగా, నేటి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.
ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి ఒకే ఫ్రేమ్ లో తొలిసారి కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఈ విజువల్ ట్రీట్ చోటు చేసుకుంది. ఈ సినిమా కోసం చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ కలసి నటించిన “మార్ మార్.. తక్కర్ మార్.. తార్ మార్ తక్కర్ మార్..” అంటూ సాగే సాంగ్ ప్రోమో సెప్టెంబర్ 13న జనం ముందుకు వచ్చింది. అలా వచ్చిందో లేదో ఇలా ఇద్దరు మెగాస్టార్స్ ను చూడడానికి జనం రెచ్చిపోయారు. కొన్ని నిమిషాల్లోనే వ్యూస్ రేట్ పెరిగిపోసాగింది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ బ్లాక్ కలర్ షూట్స్ లో కనిపిస్తూ చేతులతో విన్యాసాలు చేయడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ పాటను భారీగా చిత్రీకరించినట్టూ తెలుస్తోంది. ఈ పాట పూర్తి భాగం సెప్టెంబర్ 15న విడుదల కానుంది.
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన 'సీక్రెట్ సోల్జర్'
మళయాళంలో మోహన్ లాల్ హీరోగా రూపొంది విజయం సాధించిన ‘లూసిఫర్’ ఆధారంగా ఈ ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సురేఖ కొణిదెల, ఆర్.బి.చౌదరి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ స్వరకల్పన చేశారు. దసరా కానుకగా ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా పాటల సందడి సాగనుంది. మరి 15వ తేదీన వచ్చే ‘మార్ మార్..’ సాంగ్ ను పూర్తిగా చూస్తే అభిమానులు ఏ స్థాయిలో రెచ్చిపోతారో!?
Jammu Kashmir: కాశ్మీర్‌లో ఇద్దరు హైబ్రిడ్ టెర్రరిస్టుల అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!