Home
First Single
First Single News
-
Game Changer : జరగండి పాట వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి మొత్తానికి ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి అనే సాంగ్ దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ మంగళవారం (నవంబర్ 7) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన పోస్టర్ కొన్ని రోజుల కిందట రిలీజైన సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో రూపొందించిన… -
SAINDHAV : వైరల్ అవుతున్న ఫస్ట్ సింగిల్ పోస్టర్..
టాలీవుడ్ సీనియర్ హీరో హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ..ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు మేకర్స్..వెంకటేశ్ 75వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో… -
Ambajipeta Marriage Band : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
టాలీవుడ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సపోర్టింగ్ యాక్టర్ స్థాయి నుంచి హీరో గా ఎదిగాడు సుహాస్..’కలర్ ఫోటో’ సినిమా తో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు..ఈ సినిమా లో సుహాస్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.. ఈ సినిమా తరువాత సుహాస్ హీరో గా చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.. దీనితో సుహాస్ వరుస గా రెండు విజయాలు… -
Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. గోదావరి రొమాంటిక్ నీటిలో తడిచిపోండి
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి విశ్వక్‌సేన్ కు జంటగా నటిస్తోంది. రౌడీ ఫెలో, ఛల్ మోహన్‌రంగ వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కృష్ణ చైతన్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా… -
VeeraSimha Reddy :శివాలెత్తిస్తోన్న ‘వీరసింహా రెడ్డి’ ఫస్ట్ సింగిల్!
VeeraSimha Reddy : నటసింహ నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'లోని ఫస్ట్ సింగిల్ ముహూర్త సమయానికి నవంబర్ 25 ఉదయం 10 గంటల 29 నిమిషాలకు అభిమానులను పలకరించింది. -
KGF2: అభిమానులారా సిద్ధంకండి.. తుఫాన్ కి సమయం ఆసన్నమైంది
యావత్ సినీ ప్రేక్షకులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 1 తో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ చాఫ్టర్ 2 తో ఆ సెన్సేషన్ ని తిరిగి రాద్దామనుకుంటున్నాడు. ఇప్పటికే చాప్టర్ 2 కి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు రికార్డులు కూడా సృష్టించాయి. ఇక తాజాగా… -
Sarkaru Vaari Paata: ‘కళావతి’ ప్రేమ మాయలో పడి మెలికలు తిరుగుతున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారువారి పాట. మైత్రి మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషణగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కళావతి పోస్టర్ కూడా నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. ప్రేమికుల రోజు కానుకగా విడుదల కాబోతున్న… -
AAGMC: ‘కొత్తకొత్తగా’ బేబమ్మతో రొమాన్స్ మూడ్ లోకి దిగిన సుధీర్
‘సమ్మోహనం’ ‘వి’ తర్వాత సుధీర్ – ఇంద్రగంటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్రబాబు – కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.… -
పాటతో పంచాయితీ పెట్టిన ఫ్రస్ట్రేటెడ్ శర్వానంద్!
యంగ్ హీరో శర్వానంద్ నటిస్టున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు…’ అంటూ సాగే టైటిల్ సాంగ్ ను శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేశారు. తన జీవితం అలా… -
‘రంగ రంగ వైభవంగా’ రొమాంటిక్ బ్యూటీతో మెగాహీరో రొమాన్స్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్లను కూడా ఫినిష్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్.. గిరీశయ్య దర్శకత్వంలో ‘రంగరంగ వైభవంగా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో బటర్ ఫ్లై కిస్ అంటూ ఫుల్ రొంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లిన మేకర్స్ సినిమాపై అంచనాను పెంచేశారు. ఇక తాజగా ఈ…
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!