Home
First Single
First Single News
-
చుక్కా.. ముక్కా అన్నీ ‘పక్కా కమర్షియల్’..
మ్యాచో హీరో గోపీచంద్ ఇటీవల ‘సీటిమార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొంది కానీ గోపీచంద్ కి మాత్రం భారీ విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక దీంతో గోపీచంద్ ఆశలన్నీ తన తదుపరి సినిమా మీదనే పెట్టుకున్నాడు. హిట్ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో గోపీచంద్- రాశీఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్- యూవీ… -
‘పక్కా కమర్షియల్’లో ‘సిరివెన్నెల’ స్ఫూర్తి దాయక గీతం!
దివంగత గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి కలం నుంచి ఎన్నో స్ఫూర్తి దాయకమైన పాటలు జాలువారాయి. ప్రేక్షకులను ప్రభావితం చేసే పాట రాయాలంటే సీతారామశాస్త్రిని మించిన ఆప్షన్ మరొకటి లేదనేది చిత్రసీమలోని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఆయన కెరీర్లో ఎన్నో అద్భుతమైన, ప్రభావవంతమైన పాటలు అందించారు. అలాంటి లెజెండరీ రైటర్ కలం నుంచి చివరిసారిగా జాలువారిన స్ఫూర్తి దాయక గీతం ‘పక్కా కమర్షియల్’లో ఉండటం విశేషం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో… -
‘టెన్త్ క్లాస్ డైరీస్’కోసం ఐటమ్ సాంగ్ పాడిన ఇండియన్ ఐడిల్ రేవంత్!
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భానుశ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘సిలకా… సిలకా… రామా సిలకా’… -
ఆ ఆడపిల్ల అర్థంకావడం లేదంటున్న అల్లం అర్జున్..
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’. విద్యా సాగర్ చింత దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ వీసీ డిజిటల్ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోలు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక తాజగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్… -
టిల్లూ అన్న డీజే పెడితే రచ్చ రంబోలా!
సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘డీజే టిల్లు’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న జనం ముందుకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట’ అంటూ రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన పాటను… -
హృదయాన్ని కట్టిపడేస్తున్న ‘మేజర్’ మొదటి సాంగ్ ప్రోమో
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇండియా, జీ.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్, మరియు a+s మూవీస్ పతాకంపై మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి పాట రిలీజ్ కి ముహూర్తం… -
‘యుగ యుగమైన తరగని వేదన’… ‘భగత్ సింగ్ నగర్’ నుంచి పాట విడుదల
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ బాషలలో రానున్న ఈ సినిమా నుంచి ‘యుగ యుగమైన తరగని వేదన’ అనే పాటను విడుదల చేసింది యూనిట్. తాము విడుదల చేసిన ముందు రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఈ మూడో పాట కూడా ఆకట్టుకుంటుందంటున్నారు నిర్మాతలు. అన్ని… -
‘రాధేశ్యామ్’.. కలవని ఇరు ప్రేమికులా.. విడిపోని యాత్రికులా
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన రాధే శ్యామ్ ఫస్ట్ సింగిల్ ని ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ చేశారు. కొద్దిగా ఆలస్యం అయినా చిత్ర యూనిట్ చివరికి అభిమానుల కోరిక తీర్చారు. ‘ఈ రాతలే’ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న… -
రైజ్ ఆఫ్ శ్యామ్: గర్జించే ముద్ర.. తెల్లోడైన.. నల్లోడైన తేడా లేదురా
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వవిడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలనే నెలకొల్పేలా చేశాయి. ఇక తాజాగా ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ని రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో మేకర్స్ రిలీజ్ చేశారు. 1970ల కాలంలో, కలకత్తాలో తిరుగులేని బెంగాలీ నాయకుడిగా నాని… -
జగపతి బాబు ఆవిష్కరించిన ‘ఛలో ప్రేమిద్దాం’ ఫస్ట్ సింగిల్!
సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఛలో ప్రేమిద్దాం’. సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ను ఈ రోజు నటుడు జగపతి బాబు లాంచ్ చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎమ్బిఏ, ఎమ్‌సిఏలు చదవలేకపోతివి` అంటూ…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!