SAINDHAV : వైరల్ అవుతున్న ఫస్ట్ సింగిల్ పోస్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరో హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ..ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు మేకర్స్..వెంకటేశ్ 75వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా వెంకీ అండ్ టీం చిల్ అవుట్ మూడ్ లో ఉన్న లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. సైంధవ్ ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతుంది అంటూ విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
చంద్ర ప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నాడు.. అలాగే ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సైంధవ్ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. సైంధవ్ సినిమా లో శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్ గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో అలాగే కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్ర లో కనిపించనున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన సైంధవ్ టీజర్ సినిమా పై ఆసక్తి పెంచేస్తోంది. సైంధవ్ సినిమా ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.వెంకటేష్ ఈ సినిమా లో మాస్ క్యారెక్టర్ లో అలరించునున్నాడు.. లెక్క మారుద్ది అంటూ వెంకీ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తున్నాయి…
Also Read
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!