నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘అఖండ..’ ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి హిట్ సినిమాలు రాగా.. హ్యట్రిక్ చిత్రంగా వస్తున్న ‘అఖండ’పై నందమూరి అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా కోసం ఆసక్తిగా…
శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘బాయ్స్’. మిత్రా శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గీతానంద్, మిత్రా శర్మ, రోనిత్ జిఆర్జి, అన్షులా ధావన్, శ్రీహాన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, శీతల్ తివారీ, సుజిత్, బమ్‌చిక్ బబ్లూ, కౌషల్ మండా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ‘రాజా హే రాజా’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ కు…