Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు సగ భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కి నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శక�
OG :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలలో ఫుల్ బిజీ గా ఉండటంతో తన లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ పడింది.అయితే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు.ఇక నుంచి పవన్ సినిమాల సందడి షురూ కానుంది.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి అనుకుంటున్న
Bharatheeyudu 2 : విశ్వనటుడు కమల్ హాసన్,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “భారతీయుడు2”. బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్
అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈరోజు మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు..నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. సీరియస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమా కూడా అదే జానర్ లో చేశారు. రీసెంట్ గా నాగార్జునతో క�
సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నెల్సన్ దర్శకత్వం లో తెరకెక్కిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించి తలైవా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది.జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో తలైవా ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీగా వు�
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది జైలర్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నెల్సన్ దర్శకత్వం లో తెరకెక్కిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించి తలైవా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది.జైలర్ మూవీ ఇచ్చిన జోష్ లో తలైవా ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ�
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సైంధవ్.హిట్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వెంకటేశ్ 75వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి మొత్తానికి ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి అనే సాంగ్ దీపావళికి రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ మంగళవారం (నవంబర్ 7) సోషల్ మీడియా ద్వారా వెల్లడిం�
టాలీవుడ్ సీనియర్ హీరో హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ..ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు మేకర్స్..వెంకటేశ్ 75వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ య�