OG : ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్న ‘ఓజి’ ఫస్ట్ సింగిల్..?
- ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఓజి ఫస్ట్ సింగిల్
- త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG :పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలలో ఫుల్ బిజీ గా ఉండటంతో తన లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ పడింది.అయితే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు.ఇక నుంచి పవన్ సినిమాల సందడి షురూ కానుంది.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి అనుకుంటున్నారు పవన్ కల్యాణ్ ..దీనితో తన లైనప్ లో వున్న సినిమాలను పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారు.ముందుగా ఎప్పటి నుంచో పెండింగ్ లో వున్న హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ పాల్గొననున్నారు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది.ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read Also :Game Changer Vs Pushpa 2 : రాంచరణ్, అల్లు అర్జున్ మధ్య తీవ్ర పోటీ తప్పదా..?
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఇదిలా ఉంటే పవన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజి”.పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది .మరో ఇరవై రోజులు షూటింగ్ చేస్తే ఈ సినిమా పూర్తి అవుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.అయితే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ తెగ వూరిస్తుంది.థమన్ ఆల్రెడీ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ రెడీ చేసాడని సమాచారం.త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుందని థమన్ ట్వీట్ చేసారు.దీనితో పవన్ ఫ్యాన్స్ ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
- Tags
- #OG
- First Single
- pawan kalyan
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!