Allu Arjun : పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం తాను లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెల్ షూటింగులో బిజీగా ఉన్నాడు.
Film Nagar Crime: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది.
Gym Trainer: వ్యాయామం, బాక్సింగ్ శిక్షణ పేరుతో కండలు తిరిగిన ఓ యువకుడు ఓ యువతిపై కన్నేశాడు. కొంతకాలంగా జిమ్‌కు వచ్చిన యువతితో బాగా ప్రవర్తించిన కమంధుడు ఆమెను లొంగదీసుకుని ఎంజాయ్ చేసేందుకు స్కెచ్ వేసింది.
Police Arrested Playing Cards Gang In Film Nagar: హైదరాబాద్ ఫిలింనగర్‌లో పేకాట రాయుళ్లకు టాస్క్‌ఫోర్స్ అధికారులు షాకిచ్చారు. గుట్టు చప్పుడు కాకుండా ఆడుకుంటున్న తమని ఎవ్వరూ పట్టుకోలేరన్న ధీమాతో ఉండగా.. ‘మేం వచ్చేశాం’ అంటూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ట్విస్ట్ ఇచ్చింది. ఇంకేముంది.. అడ్డంగా దొరికిపోయారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ పేకాట వ్యవహారం నడిచింది భీమవరం మాజీ ఎమ్మెల్సీ నేతృత్వంలో! అందుకే.. పోలీసులు సీరియస్‌గా తీసుకొని, దాడులు నిర్వహించారు. మొత్తం 10…
మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకు దొంగలు ఝలక్ ఇచ్చారు. ఫిల్మ్ నగర్ లో ఉన్న మా ఆఫీస్ లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు తెలుస్తోంది. వాటి విలువ సుమారు రూ. 5లక్షల ఉంటుందని అంచనా.. ఈ చోరీపై విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీనునే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని, అతను…
మహిళకు తెలియకుండా తన చిత్రాలను తీసి ఓ టీనేజ్ యువకుడు జైలుపాలైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని కొడుకే బాత్‌రూంలో ఉన్పప్పుడు తన ఫోటోలను రహస్యంగా తీశాడని ఆరోపిస్తూ ఓ మహిళా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఫిల్మ్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ తెలిపిన వివరాల ప్రకారం, అదే బహుళ అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో…
సమాజంలో ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారికి రక్షణ లేకుండా పోతుంది.మొన్నటికి మొన్న ఒక మహిళ స్నానం చేస్తుండగా కేబుల్ టెక్నిషియన్ వీడియో తీస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన మరువకముందే మరో యువకుడు ఒక మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీస్తూ దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ నగర్ లోని మాగంటి కాలనీలో ఒక మహిళ, తన భర్తతో కలిసి నివాసముంటుంది. ఆ ఇంటి ఓనర్ కొడుకు…
హైదరాబాద్ నడిబొడ్డున… అదీ జూబ్లీహిల్స్.. ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో దర్జాగా భూ దందా..! ఒకటి కాదు రెండు కాదు… అక్షరాలా 15 వందల కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది.. గిమ్మిక్కులతో జిమ్మిక్కులు చేసి… లొసుగుల్ని అనుకూలంగా మలుచుకుని ఫిల్మ్‌నగర్‌లోని పదెకరాలు కారుచౌకగా కొట్టేయడమే కాకుండా… మరో నాలుగున్నర ఎకరాలకు ఎసరుపెట్టింది ఎవరు? రెడ్‌ఫోర్ట్ అక్బర్ సంస్థ వెనక ఉన్నదెవరు అంటే ఇద్దరు బడా నేతలన్నది జగమెరిగిన సత్యం. వారిద్దరూ కలిసి ఈ ప్రైమ్ ల్యాండ్‌లో చక్రం తిప్పారు.…