Film Nagar Crime: ఫిల్మ్ నగర్‌లో విషాదం.. నాగేళ్ల కుమారున్ని ఉరివేసిన తల్లి.. ఆతరువాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Film Nagar Crime: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది.
ఫిల్మ్ నగర్ లో విశ్వనాథ్, శిరీష కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల బాలుడు మనీష్ ఉన్నాడు. వీరి జీవితం అన్యోన్యంగా బాగానే సాగిన వీరి జీవితంలో శిరీషకు అష్టాలు మొదలయ్యాయి. కానీ భరిస్తూ వచ్చిన శిరీష గర్భవతి అయ్యింది. తన కడుపులో బిడ్డకోసం అన్నీ భరిస్తూ వచ్చిన శిరీషకు బిడ్డ పుట్టిన కూడా అత్తింటి వేధింపులు నుంచి విముక్తి కలగలేదు. బాలుడు మనీష్ పుట్టాకకూడా వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. ఇప్పటికి మనీష్ కు రెండున్నర ఏళ్ల. ప్రస్తుతం శిరీష మళ్లీ మూడు నెలల గర్భిణి అయ్యింది. శీరీష నెలల గర్భిణి అని తెలిసి కూడా అత్తింటి వేధింపులు మాత్రం అస్సలు ఆగలేదు. తన కష్టాలు పుట్టింటికి చెప్పుకోలేక ఇటు అత్తింటి వేధింపులు భరించలేక కడుపుతో ఉన్నకూడా ఆతల్లి తన రెండున్నరేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
ఎంతకు శిరీష గదిలోనుంచి బయటకు రాకపోవడంతో భర్త విశ్వనాథ్ గదిలోకి వెళ్లిగా షాక్ కు గురయ్యాడు. పరుగున బయటకు వచ్చిన విశ్వనాథ్ తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పాడు. దీంతో భయాందోళన చెంది విశ్వానత్ శిరీష ఆత్మహత్య వారి మీదకు కేసు ఎక్కడ వస్తుందో అన్న భయంతో శిరీష కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. అయితే అక్కడకు చేరుకున్న శిరీష కుటుంబ సభ్యులు బోరున ఏడ్చారు. శిరీష మృతి అత్తింటి వేధింపులే అని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను ఉస్మానియా కి తరలించిన పోలీసులు. శిరీష, తన కుమారుడి ఉరి వేసి చంపి తనుకూడా ఆత్మహత్య చేసుకుందా? లేక అత్తింటి వారే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తు్న్నారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.
Manipur Violence: మణిపూర్ హింసాకాండపై నేడు అమిత్ షా ఆల్ పార్టీ మీట్
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!