Gym Trainer: జిమ్ కొచ్చిన అమ్మాయిపై కన్నేసిన కోచ్.. కోరిక తీరగానే కాదు పొమ్మన్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gym Trainer: వ్యాయామం, బాక్సింగ్ శిక్షణ పేరుతో కండలు తిరిగిన ఓ యువకుడు ఓ యువతిపై కన్నేశాడు. కొంతకాలంగా జిమ్‌కు వచ్చిన యువతితో బాగా ప్రవర్తించిన కమంధుడు ఆమెను లొంగదీసుకుని ఎంజాయ్ చేసేందుకు స్కెచ్ వేసింది. ప్రేమ పేరుతో ఆమెను వెంబడించాడు. ఆమెకు నమ్మకం కలిగే వరకు అతను ఆమె చుట్టూ తిరిగాడు. యువతి అతడిని నమ్మి చివరకు ప్రేమను ఒప్పుకుంది. ఇదే కలను అనుకున్న జిమ్ ట్రైనర్ కోరిక తీర్చుకున్నాడు. కొన్ని రోజులు ఇలాగే కొనసాగాడు. అయితే ఆ యువతి పెళ్లి విషయం ప్రస్తావనకు రావడంతో రెచ్చిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
Read also: VD12: గౌతమ్ తిన్ననూరి -దేవరకొండ మూవీ షూట్ మొదలు
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
అసిమ్ (25) అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా టోలిచౌకిలో జిమ్ నడుపుతున్నాడు. ఏడాది క్రితం అదే ప్రాంతంలో నివాసముంటున్న ఓ యువతి జిమ్‌లో చేరింది. ఆమెను గమనించిన జిమ్ ట్రైనర్‌తో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో అసిమ్ వెంటబడి వేధించాడు. చివరకు అతడిని నమ్మిన యువతి అతడి ప్రేమను అంగీకరించింది. దీంతో జిమ్ ట్రైనర్ ఆమెపై తన కోరిక తీర్చుకున్నాడు. అయితే ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో అసిమ్ అసలు రహస్యం బయటపడింది. అతను యువతితో ఆకట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అసిమ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో నమ్మించి తనని లొంగదీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని కోరింది. కాగా ఫిలింనగర్ పోలీసులు నిందితులపై ఐపీసీ 376, 417, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిమ్ ట్రైనర్ ఇంతకు ముందకూడా అమ్మాలను ఇలాగే ట్రాప్ చేసి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జిమ్ ట్రైనర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
VD12: గౌతమ్ తిన్ననూరి -దేవరకొండ మూవీ షూట్ మొదలు
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..