Mrunal Thakur Finalised For Vijay Devarakonda- Parasuram Film: సీతారామం సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది మృణాల్ ఠాకూర్. నిజానికి హిందీ టెలివిజన్ పరిశ్రమ ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రపంచానికి పరిచయమైన ఈ భామ తర్వాత మరాఠీ సినిమాల ద్వారా హీరోయిన్గా మారింది. ముందుగా మరాఠీ సినిమాలు, తర్వాత బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె సీతారామం అనే సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి పాత్రలో నటించి ఒక్కసారిగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. దుల్కర్…
ప్రతి దర్శకుడికి తాను చేసే సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ఉంటుంది. ఆ దర్శకుడికి ఆ సినిమా మొదటిది అయితే సక్సెస్ అనేది అతనికి ఎంతో కీలకం అని చెప్పవచ్చు . అందుకే ఒక హిట్టు కొడితే చాలు ఎంజాయ్ మూడ్ లోకి వెళ్లిపోయి సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు దర్శకులు. ఇప్పుడు వేణు కూడా దర్శకుడిగా తన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ హాలిడే మూడ్ లోకి వెళ్ళిపోయాడని తెలుస్తుంది.‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మెగా…
తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పేరు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏ సమయాన సర్కారు వారి పాట సినిమాను ఒప్పుకున్నాడో తెలియదు కానీ..అప్పటి నుండి ఆయన టైం అస్సలు బాగుండటం లేదు. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో నాగ చైతన్య పరశురామ్ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అంటూ సెన్సషనల్ కామెంట్స్ కూడా చేశాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కూడా ఇండైరెక్ట్ గా పరశురామ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ కూడా సంపాదించుకున్నారు.పుష్ప సినిమాతో ఈయనకి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా సోషల్…
సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం మూవీ ఏకంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఫుల్ రన్ లో కేవలం 5 కోట్ల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయని టాక్. శాకుంతలం మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవడంతో నిర్మాతలకు కొంతమేర నష్టాలు అయితే తగ్గాయి. అయితే వ్రతం చెడినా ఫలితం దక్కిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తుంది.. శాకుంతలం సినిమాకు ఏకంగా నాలుగు…
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నింటిలో ‘సలార్’ మూవీ పై ఉన్నన్ని అంచనాలు వేరే ఏ సినిమాపై లేవు. బాట్ మాన్ సినిమాకి వాడిన టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఎపిక్ యాక్షన్ డ్రామాని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడనే టాక్ ఉంది అందులో ఒక పాత్రలో భయంకరమైన నెగటివ్ షేడ్ లో కనిపించబోతున్నాడని అంటున్నారు. సలార్ మూవీని రెండు…
'రౌడీ బాయ్స్'తో హీరోగా పరిచయం అయిన శిరీష్ తనయుడు ఆశిష్ ఇప్పుడు 'సెల్ఫిష్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ లిరికల్ వీడియో మే 1న ఆశిష్ బర్త్ డే సందర్భంగా విడుదల కాబోతోంది.
Dil Raju : సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది సినిమా.
బెక్కెం వేణు గోపాల్ ది నిర్మాతగా 16 సంవత్సరాల ప్రస్థానం. 'టాటా బిర్లా మధ్యలో లైలా'తో మొదలైన సినీ ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. దానికి కారణం తనలోని అంకితభావమే అంటున్నారాయన.
వాల్తేరు వీరయ్యతో తన అభిమాన హీరో మెగాస్టార్కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర ఆలియాస్ బాబీ. రవితేజతో తన పవర్ ఏంటో చూపించిన బాబీ, ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్తో జై లవ కుశ చేశాడు. ఈ సినిమా బాబీని స్టార్ డైరెక్టర్ని చేసింది అందుకే ఏకంగా చిరంజీవితో ఛాన్స్ కొట్టేశాడు. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో వింటేజ్ మెగాస్టార్ని చూపించి సక్సెస్ అయ్యాడు బాబీ. మరి బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్…