Iran War: ఇరాన్ దాడులకు యూఎస్ భారత్‌ను ఉపయోగించుకుందా..? వాస్తవం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: ఇరాన్‌పై దాడి చేయడానికి భారత్ ఓడరేవుల్ని అమెరికా వాడుకుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది, ఇలాంటి ఊహాగానాలను భారత్ తిరస్కరించింది. అమెరికాకు చెందిన వన్ అమెరికా న్యూస్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ యుఎస్ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్, ఇరాన్‌పై తన యుద్ధంలో అమెరికా భారత నావికా స్థావరాలను ఉపయోగించుకుంటోందని అన్నారు.
Read Also: Divorce case: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేం.. హైకోర్టు కీలక తీర్పు..
Also Read
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
- LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
ఈ వ్యాఖ్యల తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. “ఇటువంటి నిరాధారమైన మరియు కల్పిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము” అని అది బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.మధ్యప్రాచ్యం వివాదంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని వర్గాలు సంయమనం పాటించాలని, తీవ్రతను నివారించాలని, పౌరులకు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.
అమెరికా, ఇజ్రాయిల్ శనివారం ఇరాన్‌పై దాడి చేసి సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. అప్పటి నుంచి మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ఇజ్రాయిల్ తో సహా యూఏఈ, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, కువైట్ వంటి అమెరికా మిత్రదేశాలపై దాడులు చేస్తోంది. అమెరికా బేస్‌లను టార్గెట్ చేస్తోంది. మరోవైపు, శ్రీలంక దక్షిణ సముద్ర తీరంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా జలాంతర్గామి పేల్చడం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది.
తాజావార్తలు
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!