Love Me Teaser: దిల్ రాజు నట వారసుడు ఆశిష్ ఈ మధ్యనే ఒక ఇంటివాడు అయిన విషయం తెల్సిందే. రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆశిష్.. హీరోగా మంచి హిట్ కొట్టడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆశిష్ హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేయడంతో.. టైటిల్ రివీల్ చేసినప్పుడే ఆసక్తి కలిగింది.
ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత దిల్ రాజు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దూసుకెళ్తున్నారు. అయితే అప్పుడప్పుడు డైరెక్టర్స్, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ ఉంటారు.. దిల్ రాజు కూడా గతంలో రిలీజ్ అయ్యి భారీ సక్సెస్ ను అందుకున్న అంజలి గీతాంజలి సినిమాలో నటించారు.. అయితే ఇప్పుడు మరోసారి దిల్ రాజు వెండితెరపై కనపడబోతున్నారని సమాచారం. గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’…
Ashish Reddy: యంగ్ హీరో ఆశిష్ రెడ్డి ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. అద్వైత రెడ్డితో అతడి వివాహం జైపూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆశిష్, అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక టాలీవుడ్ లో సగానికి పైగా ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత కూడా హాజరయ్యారు.
Mohan Babu: టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. దిల్ రాజు తమ్ముడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్..ప్రస్తుతం సెల్ఫిష్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే అద్వైత రెడ్డి అనే అమ్మాయితో అతనికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది.
Dil Raju Family Invites Prabhas to Asish Reddy Marriage : దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశీష్ రెడ్డి తెలుగులో రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండో సినిమా రిలీజ్ కూడా కాకుండానే ఒక ఇంటివాడయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ఆశిష్ రెడ్డి వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు తన సోదరుడి కుమారుడిని…
Dil Raju to Release Laksh Chadalawada’s ‘Dheera’: టాలీవుడ్ సర్కిల్లో దిల్ రాజుకున్న బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. దిల్ రాజు చేయి పడితే ఆ ప్రాజెక్ట్ స్థాయి మారిపోతోంది ఎందుకంటే నిర్మాతగానూ, డిస్ట్రిబ్యూటర్గానూ దిల్ రాజుకు ఉన్న అనుభవం అటువంటిది. ఓ సినిమాను అంచనా వేయడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. అలాంటి దిల్ రాజు ప్రస్తుతం లక్ష్ చదలవాడ సినిమా హక్కులు కొనుగోలు చేశారు. నైజాం, వైజాగ్ హక్కుల్ని దిల్ రాజు…
Dil Raju: సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. తమ సత్తా చాటాయి. ఇక ఇప్పుడు సమ్మర్ వంతు వచ్చేసింది. ఈ సమ్మర్ లో కూడా స్టార్ హీరోలు.. తమ సినిమాలతో క్యూ కట్టారు. ఎవరెవరు వస్తున్నారు.. ? ఎవరెవరు వెనక్కి తగ్గుతున్నారు అని తెలియడానికి ఇంకా చాలా టైమ్ ఉంది.
Dil Raju Comments about Eagle Movie Solo Release: సంక్రాంతి సినిమాల పోటీ నుంచి తప్పుకుంటే, తప్పుకున్న సినిమాకి సోలో రిలీజ్ ఇస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమ సినిమాను వాయిదా వేసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఫిబ్రవరి 9న ఏ సినిమా రావడం లేదని భావించి ఆ డేట్…
Tollywood: నూతన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Asian Vaishnavi Multiplex to be launched by Hanuman Team: ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ కూడా విజయవంతంగా చేస్తోంది ఏషియన్ సినిమాస్ సంస్థ. అలాగే డిస్టిబ్యూషన్ చేస్తూ మరొక పక్క కొత్త కొత్త మల్టీప్లెక్స్ లను లాంచ్ చేస్తూ వెళ్తోంది. ఇప్పటికే ఏషియన్ మహేష్ బాబు థియేటర్, ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్ తో పాటు ఏషియన్ విజయ్ దేవరకొండ థియేటర్లను కూడా ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇప్పుడు…