Litchi : లిచీలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో సమృద్ధిగా ఉండే ఎపికాటెచిన్, రుటిన్ అనే మొక్కల భాగాలు ఆక్సీకరణ ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అంధత్వం, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి.
Diabetes: కోవిడ్ ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నాయి. అయినా కూడా ప్రపంచంలో ఇంకా దాని ప్రభావం పూర్తిగా తగ్గలేదు. ప్రపంచంలో ఎక్కడో చోట కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. శ్వాససంబంధ ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఉన్నారు. తాజాగా ఓ అధ్యయనం డయాబెటిస్ వ్యాధి కోవిడ్ తో ముడిపడి ఉన్నట్లు కనుగొంది.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల, వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువగా తింటారు.
Cardamom : ఏలకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని పోషకాల భాండాగారం అంటారు. పచ్చి ఏలకులు తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. సుగంధ ద్రవ్యాల పంటగా పరిగణించే యాలకులు వేస్తే కూరలు గుమగుమలాడుతాయి.
డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి మధుమేహం.
Caffeine: కాఫీ అతిగా తాగితే అనర్థాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గిస్తుందని తాజా అధ్యయనం కనుగొంది. అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందని, టైప్ 2 డయాబెటిస్ తో పాటు గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.
మనం ఇష్టంగా తినే పండ్లల్లో ద్రాక్షపండ్లు ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ద్రాక్ష పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్ష దాదాపు అన్ని కాలాల్లో మనకు విరివిరిగా లభ్యమవుతూ ఉంటాయి.