Cardamom : యాలకులు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cardamom : యాలకులు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే వీటిని పోషకాల భాండాగారం అంటారు. పచ్చి యాలకులు తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. సుగంధ ద్రవ్యాల పంటగా పరిగణించే యాలకులు వేస్తే కూరలు గుమగుమలాడుతాయి. పోషకాలు, ఫైబర్ కంటెంట్ కూడా ఈ గింజలలో ఎక్కువగా ఉంటుంది. వీటిని తరుచూ తినడం వల్ల అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పచ్చి ఏలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
పచ్చి యాలకులు తీసుకోవడం వల్ల శరీరంలోని పోషకాల లోపం తొలగిపోతుంది. ఎందుకంటే ఏలకులు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కాల్షియం, పొటాషియం మొదలైన అనేక మూలకాలను కలిగి ఉంటాయి. ఈ రోజుల్లో సాధారణ సమస్యలలో ఊబకాయం ఒకటి. అందరూ కడుపు నిండా తిని… అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ రోజువారీ జీవనశైలిని మార్చుకోమంటే మాత్రం అంగీకరించరు. ఆఫీసులో కూర్చుని పనిచేసేవారికి.. ప్రధానంగా పొట్టలో సమస్యలు ఎక్కువగా వస్తాయి. దీనికి ప్రధాన కారణం ఎక్కువసేపు కూర్చుని పని చేయడమే. మనం తినే ఆహారం, శరీరంలో కొవ్వు పెరిగేకొద్దీ సమస్యలు తీవ్రమవుతాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు వేడి నీటితో రెండు యాలకులు తినడం వల్ల కడుపులో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
యాంటీ బాక్టీరియల్ లక్షణాలు
పచ్చి యాలకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి, కాబట్టి పచ్చి ఏలకులను రోజూ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే యాలకులలోని పొటాషియం, ఫైబర్ కంటెంట్ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. యాలకులు రోజూ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ఆకుపచ్చ యాలకుల వినియోగం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మరోవైపు, మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, ప్రతిరోజూ పచ్చి యాలకులను తినవచ్చు.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!