Lemon For Diabetes: డయాబెటిక్ పేషెంట్లకు నిమ్మరసం ఎంతో మేలు.. ఐదు రకాలుగా తీసుకోవచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 ways to add lemon to your Diabetes Diet: మనం ఎక్కువగా ఉపయోగించే కూరగాయలలో ‘నిమ్మకాయ’ ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ‘విటమిన్ సి’ పుష్కలంగా ఉంటుంది. పుల్లని రుచి కలిగిన కలిగిన వాటిని తినాలని ఆరోగ్య నిపుణులు తరచుగా చెబుతుంటారు. ఇందులో ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. నిమ్మకాయతో రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రించచ్చు. మధుమేహ రోగులకు ఇది దివ్యౌషధం ( Health Benfits of Lemon) లాంటిది. నిమ్మకాయను ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
# మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే.. భోజనానికి ముందు ఒక గ్లాసు నీరులో నిమ్మరసం, గల్ల ఉప్పు కలుపుకుని తాగడం మంచిది.
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
# రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఒక ప్రభావవంతమైన మార్గం రోజూ భోజనంలో నిమ్మరసం తీసుకోవడం. పప్పు, కూరగాయలు, నాన్-వెజ్ ఐటమ్స్ వండినా అందులో నిమ్మరసం కలపాలి.
Also Read: Increase Blood Tips: ఈ జ్యూస్‌లు తాగితే.. శరీరంలో రక్తం ఇట్టే పెరుగుగుతుంది! టాబ్లెట్స్ అవసరం లేదు
# ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ తాగే వారు మనలో చాలా మంది ఉన్నారు. కానీ మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
# మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు చిరుతిళ్లతో నిమ్మరసం కలుపుకుని తొనొచ్చు. ముఖ్యంగా వేరుశెనగతో కలిపి తింటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది.
# రోజువారీ భోజనం సమయంలో చాలా మంది తరచుగా సలాడ్ తీసుకుంటారు. అందులో నిమ్మరసం కలిపి తినండి. నిమ్మకాయలో ఉండే పొటాషియం మరియు విటమిన్లు మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..