డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధి మధుమేహం.
Caffeine: కాఫీ అతిగా తాగితే అనర్థాలు ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే కాఫీలో ఉండే కెఫిన్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వంటివి వచ్చే ప్రమాదం తగ్గిస్తుందని తాజా అధ్యయనం కనుగొంది. అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందని, టైప్ 2 డయాబెటిస్ తో పాటు గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది.
మనం ఇష్టంగా తినే పండ్లల్లో ద్రాక్షపండ్లు ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ద్రాక్ష పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్ష దాదాపు అన్ని కాలాల్లో మనకు విరివిరిగా లభ్యమవుతూ ఉంటాయి.
Over Sleeping : రోజంతా అలసిన శరీరానికి తప్పకుండా విశ్రాంతి కావాలి. అందుకే ప్రతి మనిషి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. నిద్ర పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు.
Aloe Vera : అలో వెరాను అందం సంరక్షణ కోసం వినియోగించే వివిధ రకాల ఉత్పత్తుల్లో వాడుతుంటారు. దాని రసంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీని తాగడం తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
Diabetes : ప్రతి ఏటా మధుమేహం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. జనాభా పెరుగుదలలో పోటీపడ్డట్లుగానే మధుమేహం రోగుల్లోనూ చైనా భారత్ నేనంటే నేనంటూ పోటీపడుతున్నాయి.
హైదరాబాద్‌లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును కలిశారు.. రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (ఆర్ఎస్ఎస్డీఐ) అధ్యక్షులు డాక్టర్ వసంత్‌కుమార్.. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఎయిమ్స్‌లో డయాబెటిస్‌పై విడుదల చేసిన బ్లూ బుక్‌ను ఆయనకు అందించారు, డయాబెటీస్‌ను నివారించడంలో.. రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా.. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంతోపాటు మధుమేహ నిర్వహణలో ఆరోగ్య సంరక్షణ నిపుణులకు శిక్షణ…
షుగర్ వ్యాధిగ్రస్తులు బాగా పెరిగిపోతున్నారు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, అస్తవ్యస్త మయిన జీవనవిధానం, కాలుష్యం వంటి కారణాల వల్ల డయాబెటిస్ రోగులు పెరిగిపోతున్నారు. డయాబెటిస్ వున్న ఆహారం విషయంలో నిబంధనలు పాటించాల్సి వుంటుంది. తిండి విషయంలో అన్నీ వున్నా కట్టడి చేసుకోవాల్సి వస్తుంది. ఏది తినాలన్నా ముందు వెనుకా ఆలోచించాలి. షుగర్ కారణంగా ఎలాగూ స్వీట్లు తినలేరు.. ఆరోగ్యాన్నిచ్చే పండ్లు తినాలన్నా ఎన్నో సందేహాలు. ఫ్రూట్స్ లోనూ చక్కెరస్థాయిలు ఉంటాయి కాబట్టి ఏవి తినొచ్చు.. ఏవి…