ఈరోజుల్లో ఎవరు ఎలాంటి వారో చెప్పడం చాలా కష్టం.. అమాయికులుగా ఉంటూనే రాక్షసులుగా ప్రవర్తిస్తుంటారు.. పైన పటారం లోన లోటారం అనే సామెతకు తగ్గట్లు ఉంటారు.. అలాంటి వాళ్ళు ఇంట్లో నిజస్వరూపాన్ని చూపిస్తున్నారు.. కుటుంబ సభ్యులతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు..తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది.. భార్యను శారీరకంగా, మానసికంగా క్షోభకు గురించేస్తున్నాడు..పోర్న్ వీడియోలను చూస్తూ కాలం గడుపుతున్న భర్త భార్యకు నరకం చూపిస్తూ వస్తున్నాడు.. ఓ ప్రబుద్దుడు తన భార్యను అలాగే తనతో సెక్స్ చేయాలంటూ…
ఐదు నిమిషాల పడక సుఖం కోసం కొందరు ఆడవాళ్లు కట్టుకున్న భర్తలనే అతి దారుణంగా చంపేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. ఆ సుఖం కోసం పోలీసులకు చిక్కకుండా మరీ మర్డర్లు చేస్తున్నారు.. తాజాగా ఓ భర్త భార్యకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.. తనను చంపబోయిన భార్యను ప్రియుడితో సహా ఊసలు లెక్కపెట్టించాడు.. ఈ షాకింగ్ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. భర్తకు ప్రేమగా మటన్ బిరియాని వండి ఎక్కడా…
Australia: ఆస్ట్రేలియా లోని 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని జాస్మీన్ కౌర్ ను ఆమె మాజీ లవర్ దారుణంగా హత్య చేశాడు. 2021లో ఆమె లవర్ తారిక్జోత్ సింగ్ ఆమెను కిడ్నాప్ చేసి ప్రాణం ఉండగానే పూడ్చి పెట్టాడు. ప్రతీకారంతో తారిక్జోత్ సింగ్ యువతిని దారుణంగా హత్య చేసిన కేసును అక్కడి కోర్టు బుధవారం విచారించింది.
గుంటూరులో భారీ చోరీ జరిగింది. కొత్తపేట మంగళబావి వీధిలో పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.
నవమాసాలు మోసి కన్న బిడ్డను దారుణంగా అమ్మేసింది ఓ కసాయి తల్లి. ముక్కుపచ్చలారని 8 నెలల పసికందును రూ.800లకు బేరం పెట్టింది. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఖుంటా పోలీసు స్టేషన్ పరిధిలోని మహూలియా గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Porn Addiction: ఇటీవల కాలంలో పోర్న్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ చవకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పోర్న్ సైట్లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు క్రమంగా ఈ పోర్న్ కి బానిసలుగా మారిపోతున్నారు. తాజాగా ఇలాగే పోర్న్ కి అడిక్ట్ అయిన ఓ వ్యక్తి తన భార్యను తీవ్రంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
బెట్టింగ్.. బెట్టింగ్.. కొందరి జీవితాలను మారిస్తే.. మరికొన్ని జీవితాలు ఆదిలోనే అంతం చేస్తుంది..ఇలాంటివి చట్ట రీత్యా నేరం అయిన కొందరు బెట్టింగ్ రాయులు మాత్రం ఇలాంటివి చేస్తుంటారు.. ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ ల వల్ల ఎందరో జీవితాలను కోల్పోయారు.. తాజాగా ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్ వల్ల ప్రాణాన్ని కోల్పోయాడు.. బెట్టింగ్ కోసం చేసిన అప్పు వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయాడు.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. చేసిన అప్పు తీర్చలేక.. కుటుంబ…