Mohammed Shami: సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్ కు టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఎంపిక కాలేదన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీకి అనుభవం దృష్టిలో ఉంచుకొని సెలెక్ట్ అవుతాడనుకొన్న ఈ సీనియర్ పేసర్ కు నిరాశ తప్పలేదు. టి20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని సెలెక్టర్లు పూర్తిగా యంగ్ ప్లేయర్లను ఎంపిక చేసినట్టు అర్థమవుతుంది. Kalki…
Asia Cup 2025: దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను కెప్టెన్గా ప్రకటించారు. స్పిన్ బౌలర్ల ఆధిపత్యం ఉన్న ఈ జట్టులో రషీద్తో పాటు నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఏఎం ఘజన్ఫర్ లతోపాటు అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ మహమ్మద్ నబీ కూడా ఉన్నారు. గతేడాది ఆఫ్ఘనిస్తాన్ టీ20 వరల్డ్కప్లో సెమీఫైనల్ వరకు చేరి జట్టు చరిత్ర సృష్టించింది. ఇక ఇటీవల జింబాబ్వే…
Cheteshwar Pujara: టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన ప్రముఖ ఆటగాడు చతేశ్వర్ పుజారా తన 20 ఏళ్ల క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. తాజాగా ఆయన అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. గత కొంతకాలంగా పుజారా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. చివరిసారి 2023లో ఆస్ట్రేలియాతో లండన్లోని ది ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో పుజారా ఆడాడు. ఆ తర్వాత నుంచి భారత జట్టులోకి ఆయనకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపించలేదు. నిజానికి ఆస్ట్రేలియా పర్యటనలో…
APL 2025: విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) 2025 ఫైనల్లో అమరావతి రాయల్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు విజేత నువ్వా.. నేనా.. అన్నట్లుగా మ్యాచ్ అమాంతం సాగింది. ఇకపోతే టీమిండియా ప్లేయర్ అమరావతి రాయల్స్ కెప్టెన్ హనుమ విహారి బ్యాట్, బంతితో అద్భుతంగా రాణించినా.. చివరికి విజయం మాత్రం తుంగభద్ర వారియర్స్ ను చేరుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన…
BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వివిధ పోస్టుల కోసం కొత్త నియామకాలను ప్రకటించింది. ఇందులో జాతీయ సెలెక్టర్ పోస్టులతో పాటు మహిళా, జూనియర్ సెలెక్షన్ కమిటీల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కి ఒక సంవత్సరం కాలపరిమితి పొడిగించి ఆయన కాంట్రాక్ట్ జూన్ 2026 వరకు కొనసాగించగా.. మిగతా సభ్యుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారికి BCCI నుంచి లక్షల్లో జీతం అందించనుంది. ఇందుకు సంబంధించి BCCI తన…
Team Name Change: ముంబై ఇండియన్స్ యజమానురాలు నితా అంబానీ తన జట్టుకు సంబంధించి ఓ పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వచ్చే సీజన్ నుండి ఆమె జట్టు కొత్త పేరుతో మైదానంలోకి దిగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ లో ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అద్భుత ప్రదర్శనతో 6లో 5 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయినా కానీ 2026 సీజన్ నుండి ఈ జట్టుకు ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ అనే…
Virat Kohli: విరాట్ కోహ్లీ.. అది పేరు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్. టాప్ రేటెడ్ బ్యాట్స్మన్గా ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభతో పేరుగాంచిన ఈ క్రికెటర్ 2008 లో అంతర్జాతీయ క్రికెట్లో డెబ్యూ చేసి టీ20, టెస్ట్, ODIలో భారత జట్టు కోసం అనేక రికార్డులు సృష్టించారు. కోహ్లీ 2014 నుండి 2022 వరకు భారత జట్టు కెప్టెన్గా కొనసాగారు. ఇక గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 లకు రిటైర్మెంట్ ఇచ్చిన…
ENG vs IND: ఇంగ్లండ్, భారత్ మద్య జరుగుతున్న ఐదో టెస్టులో ,ఓడతి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ 23 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ది ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టులో భారత్ మొదటగా బ్యాటింగ్ చేయగా 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీనికి బదులుగా మెరుపు ఆరంభాన్ని అందుకున్న ఇంగ్లండ్ 51.2 ఓవర్లలో 247 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ లుక్ అవుట్ నోటీస్.. రూ.3,000…