Hyderabad: టోలీచౌకిలో విషాదం.. ఏడు అంతస్తుల భవన నిర్మాణంలో ప్రమాదం.. నలుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ టోలీచౌకిలో విషాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్తుల భవనం నిర్మాణ సమయంలో భద్రతా లోపం వల్ల నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. ప్రమాద సమయంలో 10 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం.. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ప్రారంభించింది. పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏడు అంతస్తుల కొత్త భవనానికి ప్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్లాస్టింగ్ చేసేందుకు కట్టిన కట్టెలు ఒక్కసారిగా విరిగి కూలిపోయాయి. దీంతో కార్మికులు పై నుంచి పడి చనిపోయినట్లు తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!