Home
Cricket News
Cricket News News
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
అర్ష్‌దీప్ సింగ్ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లు , అత్యంత శక్తివంతమైన బ్యాటర్ల జాబితాను పంచుకున్నారు. మొదట ఆల్‌రౌండర్ల వివరాల్లోకి వెళ్తే.. ప్రారంభంలో ఆయన దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్స్ కల్లిస్‌ను మొదటి స్థానంలో, హార్దిక్ పాండ్యాను రెండో స్థానంలో, కపిల్ దేవ్‌ను మూడో స్థానంలో ఎంచుకున్నారు. అయితే, టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు మరచిపోయానని గ్రహించిన వెంటనే సరదాగా ఆందోళన చెందుతూ తన జాబితాను సవరించారు. పంజాబ్‌కు తిరిగి… -
Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!
Vaibhav Sooryavanshi: టీమిండియా దిగ్గజ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ వీడియో సందేశం ద్వారా తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. రహానే భారత్ తరఫున మూడూ ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించినప్పటికీ, టెస్ట్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే, టీ20లలోనూ రహానే ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. నేటి తరం యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కూడా తన సుదీర్ఘ… -
Semi Final: సెమీఫైనల్‌కు తిలక్ వర్మ, రజత్ పాటిదార్.. అందరి కళ్లు వైభవ్ బ్యాటింగ్‌పైనే..
భారత దేశవాళీ క్రికెట్ సీజన్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు దలీప్ ట్రోఫీ రెడ్ బాల్ టోర్నమెంట్‌తో అరంగేట్రం లభిస్తోంది. ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 10 వరకు సాగే ఈ టోర్నీలో మొత్తం 6 జోనల్ జట్లు పోటీపడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రజత్ పటిదార్ నేతృత్వంలోని సెంట్రల్ జోన్, రన్నరప్ తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్… -
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
జోష్ హేజిల్‌వుడ్ దాదాపు 13 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం, అలాగే కాలి మడమ వెనుక భాగంలో గల నరాల్లో నొప్పి వంటి సమస్యల కారణంగా ఆయన సుదీర్ఘకాలం పాటు టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో కఠినమైన ప్రాక్టీస్ సెషన్లు, బౌలింగ్ సిమ్యులేషన్స్ పూర్తి చేసుకుని, ఆగస్టు 13 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో ఆడేందుకు హేజిల్‌వుడ్ సంపూర్ణ ఫిట్నెస్తో… -
IND Vs PAK: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
జాంబియా వేదికగా జరుగుతున్న ఏషియన్ లీజెండ్స్ లీగ్‌లో ఇండియన్ రాయల్స్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాకిస్థాన్ ప్యాంథర్స్ జట్టును 2 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ లీజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి, భారత్ ముందు 168 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్ తరఫున ఇమ్రాన్ నజీర్ 29 బంతుల్లో 47 పరుగులతో రాణించగా,… -
Jofra Archer: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
Jofra Archer: ఇంగ్లండ్‌లో జరుగుతున్న 'ది హండ్రెడ్' టోర్నీలో ఆగస్టు 1న లండన్ స్పిరిట్, సదరన్ బ్రేవ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ జట్టు 5 వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్‌ను ఓడించింది. సదరన్ బ్రేవ్ విజయంలో స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ భీకర బౌలింగ్ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆర్చర్ తన 'ది హండ్రెడ్' కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో లండన్ స్పిరిట్ బ్యాటింగ్ లైన్అప్ను దెబ్బతీశాడు. ఆర్చర్ ధాటికి… -
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత కాలిక్యులేటెడ్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతని ఎడమ మోకాలినొప్పి సమస్య ఇంకా తగ్గకపోవడంతో శ్రీలంక పర్యటనకు వెళ్లడం లేదని సమాచారం. అంతకుముందు శ్రీలంక పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే లంకకు వెళ్తాడని సెలెక్టర్లు ముందే స్పష్టం చేశారు. ఇక, భారత జట్టు ఆగస్టు 4న… -
IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్‌తో తలపడనున్న ఇండియా..
ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా ఆగస్టు 2, ఆదివారం నాడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ సమరం జరగనుంది. ఇండియన్ రాయల్స్, పాకిస్థాన్ పాంథర్స్ జట్ల మధ్య జరిగే ఈ ఆరో మ్యాచ్ జాంబియాలోని లుసాకా నగరంలో ఉన్న లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ హై-వోల్టేజ్ పోరు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్‌ను టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్… -
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్‌గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
వైభవ్ సూర్యవంశీకి దలీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈ జట్టులో కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్‌కు ఈ కీలక బాధ్యత ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున, అలాగే అండర్-19 జట్టులోనూ ఆకట్టుకున్న ఈ యువ ఓపెనర్, ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. అయితే, అంత చిన్న వయసులోనే… -
Indian Player: 33 ఏళ్ల వయస్సులో టెస్టుల్లో అరంగేట్రం.. అరుదైన రికార్డు సాధించిన ప్లేయర్..
దేశవాళీ క్రికెట్, ఇండియా ‘ఎ’ జట్లలో సుదీర్ఘకాలం పాటు అద్భుత ప్రదర్శన కనబరిచిన 33 ఏళ్ల ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ జైన్ శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం మొదటిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరమవ్వడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ స్పిన్నర్‌కు పిలుపు లభించింది. 1995 తర్వాత 33 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత భారత టెస్టు జట్టులో అరంగేట్రం చేయబోతున్న అరుదైన ఆటగాళ్లలో జైన్ ఒకరిగా…
తాజావార్తలు
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!
-
Honey Trap: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా
-
Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
-
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
-
YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!