Home
Cricket News
Cricket News News
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
Abhishek Sharma: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత మోగించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం (సెప్టెంబర్ 17) జరిగిన మ్యాచ్‌లో కేవలం 34 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో భారత్ 20 ఓవర్లలో 221/7 పరుగులు చేసింది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ 94 పరుగులకే ఆలౌటై 127 పరుగుల… -
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
Jasprit Bumrah: అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు సాధించాడు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టుకు బుమ్రా అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మ్యాచ్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన బుమ్రా.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాల బౌలర్లలో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా నిలిచాడు. తొలి ఓవర్ మెయిడిన్ అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌ను… -
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
ENG vs SL: సౌతాంప్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ భారీ స్కోరుకు కెప్టెన్ హ్యారీ బ్రూక్ ప్రధాన కారకుడిగా… -
Women’s Asia Cup 2026: శ్రీచరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
India 8th Asia Cup title: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన తుది పోరులో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో 8వసారి మహిళల ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెప్టెంబర్ 13న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.… -
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేయడంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సిరీస్ విజయాల ద్వారా ఇంగ్లండ్ తన విజయశాతాన్ని గణనీయంగా పెంచుకుని పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకెళ్లింది. ప్రస్తుత WTC తాజా స్టాండింగ్స్‌ను పరిశీలిస్తే, ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో 80 శాతం విజయ శాతాన్ని నమోదు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక దక్షిణాఫ్రికా జట్టు 75 శాతంతో రెండో… -
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
India Matches: భారత క్రికెట్ అభిమానులకు ఆదివారం (సెప్టెంబర్ 13) రాత్రి క్రికెట్ వినోదం డబుల్ ధమాకాను అందించనుంది. ఒకే రోజు భారత పురుషుల, మహిళల జట్లు కీలక మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నాయి. ఒకవైపు భారత పురుషుల జట్టు అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడనుండగా.. మరోవైపు మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20: భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం నుంచి… -
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
భారత ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య పుదుచ్చేరి వేదికగా జరగనున్న సిరీస్ కోసం భారత పురుషుల ఎంపిక కమిటీ బుధవారం ఇండియా ఎ జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో రెండు మల్టీ-డే మ్యాచ్‌లతో పాటు మూడు వన్డే మ్యాచ్‌లు ఉంటాయి. సెప్టెంబర్ 22న ప్రారంభమయ్యే ఈ సిరీస్ అక్టోబర్ 11 వరకు సాగనుంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ తర్వాత తొడ కండరాల గాయం… -
Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
అండర్-19 మహిళా టీ-20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫైయర్ ఫైనల్లో నైజీరియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో జింబాబ్వేపై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి, వచ్చే ఏడాది జరగనున్న ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఈ లీగ్ మొత్తంలో నైజీరియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా తన ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం విశేషం. దార్ ఎస్ సలామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో నైజీరియా కేవలం 98 పరుగుల స్వల్ప స్కోరు… -
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య ప్రారంభమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్, తొలి ఇన్నింగ్స్‌లో 163 ఓవర్లలో 708 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌటైంది. ఈస్ట్ జోన్ సాధించిన ఈ భారీ స్కోరులో కెప్టెన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. కెప్టెన్… -
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా తనకున్న అపారమైన క్రేజ్, పాపులారిటీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మైదానంలోకి దిగిన నిమిషం నుంచే ప్రేక్షకులు ఆయన ఆటతీరును ఆస్వాదించారు. చెన్నై మైదానంలో మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైభవ్, మైదానంలో ఉన్నంతసేపు తన శైలికి తగ్గట్టుగా వినోదాన్ని పంచాడు. కేవలం 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి తృటిలో అర్ధశతకం మిస్ అయినప్పటికీ, అతడు…
తాజావార్తలు
-
Legendary Singer Biopic: ఆ లెజెండరీ సింగర్ కథతో రెహమాన్ సినిమా.. నిజమేనా?
-
Chiranjeevi : కాక తర్వాత చిరు నెక్స్ట్ ఎవరితో?
-
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!