AP Home Minister Anitha Health Update: ఏపీ హోం మంత్రి అనితకు అస్వస్థత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Home Minister Anitha Health Update: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితకు స్వల్ప అస్వస్థత కలగడంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీపీ హెచ్చుతగ్గులు కనిపించడంతో సిబ్బంది జాగ్రత్త చర్యగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. హోం మంత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవలి రోజులుగా తీవ్ర పని ఒత్తిడి ఉండటంతో అలసట కారణంగా ఈ అస్వస్థత ఏర్పడినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Read Also: Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
- Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
ఈ ఘటనపై స్పందించిన మంత్రి అనిత, తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. “నా ఆరోగ్యం బాగానే ఉంది. కొద్దిపాటి అలసట కారణంగా చిన్న ఇబ్బంది ఏర్పడింది. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను” అని మంత్రి తెలిపారు. అధికారులు తెలిపిన ప్రకారం, వైద్యుల సూచనల మేరకు కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మంత్రి తన సాధారణ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!