Mumbai vs Uttarakhand: అరెరే.. రోహిత్ గోల్డెన్ డకౌట్.. అయినా గెలిచినా ముంబై..!
- విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్ C మ్యాచ్‌లో
- ముంబై జట్టు ఉత్తరాఖండ్‌పై 51 పరుగుల తేడాతో విజయం
- రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
- ముంబై 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు
- ఉత్తరాఖండ్ 280 పరుగులకే పరిమితం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai vs Uttarakhand: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన గ్రూప్ C మ్యాచ్‌లో ముంబై 51 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయినప్పటికీ.. మిగతా బ్యాటర్లు అద్భుతంగా రాణించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ బ్యాటర్ హార్దిక్ తమోరే 82 బంతుల్లో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు మంచి స్కోర్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
Delhi vs Gujarat: ఉత్కంఠ మ్యాచ్ లో కోహ్లీ జట్టు విజయం..!
Also Read
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
అతనికి ముసీర్ ఖాన్ (55), సర్ఫరాజ్ ఖాన్ (55), శంస్ ములానీ (48), శార్దుల్ ఠాకూర్ (29)లు సహకారం అందించడంతో ముంబై భారీ స్కోర్ చేయగలిగింది. ఉత్తరాఖండ్ బౌలర్లలలో డెవేంద్ర సింగ్ బోరా 3 వికెట్లతో మెరిసినా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. నాగర్కోటి, మయాంక్ మిశ్రా, సుచిత్ చెరో వికెట్ సాధించాడు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులకే పరిమితమైంది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్ లో యువరాజ్ చౌదరి 96 పరుగులతో పోరాటం చేసినా, మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో సహకరించలేకపోయారు.
AUS vs ENG 4th Test: మొదటి రోజే నేలకూలిన 20 వికెట్లు.. ఐదేసిన జోష్ టంగ్..!
ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, ఒంకార్ తర్మాలే, ముసీర్ ఖాన్ కీలక వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో అజేయంగా 93 పరుగులు చేసిన హార్దిక్ తమోరేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?