నేడు భారతదేశ దిగజ్జ క్రీడాకారులలో ఒకరైన సచిన్ టెండూల్కర్ నేడు 51 ఏడాదిలో అడుగుపెట్టాడు. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాడు సచిన్. ‘మాస్టర్ బ్లాస్టర్’ గా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాడు. సోషల్ మీడియా వేదికగా సచిన్ టెండూల్కర్ కి క్రీడారంగం వైపు నుండి, అలాగే రాజకీయ రంగం వైపు నుండి కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖులు. ఇక ప్రపంచవ్యాప్తంగా సచిన్ అభిమానులు కూడా…
ఇంగ్లండ్ మాజీ ఓపెనర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ రామన్ సుబ్బా రో 92 సంవత్సరాల వయస్సులో మరణించారు. 1958 – 1961 మధ్య ఇంగ్లండ్ జట్టుకు 13 టెస్ట్ మ్యాచ్ లలో 46.85 సగటుతో, మూడు సెంచరీలు చేసాడు సుబ్బా రో. ఆ తర్వాత అతను సర్రే టీంకు ఛైర్మన్ అయ్యాడు. ఇక ఈసీబీ టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డ్ (TCCB) ఏర్పాటుకు సహాయం చేసాడు. అతను క్రికెట్ లో భాగంగా పబ్లిక్ రిలేషన్స్ కంపెనీని…
తాను ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన చేయట్లేదు అంటూ రోహిత్ శర్మ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇకపోతే తన వరల్డ్ కప్ నెరవేరకుండా రిటైర్ అయ్యే ప్రసక్తే లేదంటూ ఖరాకండిగా రోహిత్ శర్మ మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం 37 ఏళ్ల రోహిత్ శర్మ.. ఇక రిటైర్మెంట్ దగ్గర పడిందని., ఇక ఎక్కువ రోజులు క్రికెట్ ఆడటం కష్టమే అన్న భిన్నభిప్రాయాల మధ్య ఇంటర్వ్యూలో భాగంగా ఆయన స్పందించాడు. ఇందులో భాగంగానే అతడు వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలవాల్సిందే అని…
మంగళవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. ఐపీఎల్ అంటేనే సిక్స్లు, ఫోర్లు బాధడమే. క్రేజ్ లోకి వచ్చినప్పుడు నుంచి బాల్ ని బౌండరీ లైన్ అవతలికి తరలించడమే బ్యాటర్ పని. ఇకపోతే తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా తన ఐపీఎల్ కెరియర్ ని ఓ రేంజ్ లో మొదలుపెట్టాడు భారత డొమెస్టిక్ ప్లేయర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు…
Shoaib Malik : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.