IND vs AUS: గబ్బా టెస్ట్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటను వర్షం కారణంగా ముందుగానే ముగించాల్సి వచ్చింది. KL రాహుల్, రవీంద్ర జడేజాల హాఫ్ సెంచరీల సహాయంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో నాల్గవ రోజున భారత్ ఫాలో-ఆన్‌ను కాపాడుకుంది. నాల్గవ రోజు ముగియడంతో మ్యాచ్ డ్రాగా మారుతున్నట్లు కనిపిస్తోంది. జడేజా 123 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 77 పరుగులు చేశాడు. మరోవైపు కెఎల్ రాహుల్ 139 బంతుల్లో 84 పరుగులు…
NZ vs ENG: న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 423 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే, తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ గెలవడంతో సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ చివరి టెస్టు మ్యాచ్ టిమ్ సౌతీ కెరీర్లో చివరిది. ఈ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీసి తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ 423 పరుగుల తేడా…
Bradman Baggy Green: డాన్ బ్రాడ్‌మాన్.. ఈ గొప్ప క్రికెట్ ఆటగాడి గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన పేరు తరచుగా రికార్డ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో కనపడుతూ ఉంటుంది. ఇకపోతే, అతని పేరు మీద మరో రికార్డు నమోదైంది. ఎందుకంటే, అతని ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ అత్యంత ఖరీదైన క్రికెట్ వస్తువులలో ఒకటిగా అమ్ముడబోయింది. ఈ టోపీ బ్రాడ్‌మాన్ ధరించిన ఏకైక ‘బ్యాగీ గ్రీన్’ అని సమాచారం. కాబట్టి, దీనికి అపారమైన చారిత్రక ప్రాముఖ్యత…
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో నేడు మొదటి మ్యాచ్ పెర్త్‌లో మొదలయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి 41 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొదలైనప్పటి నుండి ఆస్ట్రేలియా జట్టు డామినేషన్ క్లియర్ గా కనపడింది. భారత ఇన్నింగ్స్…
సంజూ శాంసన్ ఒక మాన్స్టర్ సిక్స్ కొట్టాడు. బంతి నేరుగా స్టాండ్స్‌లో పడింది. ఆ బంతి గ్రౌండ్‌ను తాకిన అనంతరం వెళ్లి ఓ మహిళా అభిమాని ముఖంపై తాకింది. దాని కారణంగా ఆమె ఏడవడం ప్రారంభించింది. మహిళ బంతిని తగలడంతో సంజూ శాంసన్ కూడా కాస్త భయపడ్డాడు. అతని మొహం చూస్తుంటే చాలా పశ్చాత్తాపం పడుతున్నట్టు అనిపించింది.
SA vs IND: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డర్బన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఆడుతున్న టీమ్ ఇండియా స్కోరు బోర్డుపై 202 పరుగులు చేయగా ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 141 పరుగులకే ఆలౌట్ అయింది.
IND vs NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చాలా రసవత్తంగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్సింగ్స్ లో కివీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 259 రన్స్ చేసిన న్యూజిలాండ్.. రెండు ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా విజయానికి 359 పరుగులు చేయాల్సి ఉంది.
Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ నేటి నుంచి (సెప్టెంబర్ 5) ప్రారంభమైంది. దీంతో భారత దేశవాళీ సీజన్ 2024-25 ప్రారంభమైంది. ఫస్ట్ క్లాస్ ఫార్మాట్లో జరిగే ఈ చారిత్రాత్మక టోర్నీని ఈసారి జోనల్ ఫార్మాట్లో నిర్వహించడం లేదు. ఈసారి 4 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో భారతదేశానికి చెందిన పలువురు సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ఫార్మాట్ గురించి వివరంగా చూద్దాం. Tirumala Laddu: శ్రీవారి భక్తులకు ప్రసాదం లడ్డూల రుచి, వాసన త్వరలో మారనున్నాయా..?…
షోయబ్ మాలిక్ ప్రస్తుతం పాకిస్థాన్ తరఫున టీ20 ఫార్మాట్లో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాడు. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, "నేను ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాను.
T20 ICC Rankings : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ తొలిసారిగా నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ పాండ్యా తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024లో హార్దిక్ పాండ్యా మంచి ప్రదర్శన కారణంగా ఐసీసీ పురుషుల టి 20 ర్యాంకింగ్స్ అప్డేట్ లో నంబర్ 1 ర్యాంక్ ఆల్ రౌండర్ అయ్యాడు. ఐసీసీ కొత్త…