IND vs SA Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మంచి స్కోరును సాధించింది. భారత్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
ఏడు నెలల్లోపు అతను రెండు ప్రపంచకప్ ఫైనల్స్లో ఓడిపోతాడని నేను అనుకోను అని గంగూలీ అన్నాడు. ఏడు నెలల్లో అతని కెప్టెన్సీలో రెండు ఫైనల్స్లో ఓడిపోతే, బార్బడోస్ సముద్రంలో ప్రయాణించినప్పుడు రోహిత్ శర్మ బహుశా సముద్రంలోకి దూకేస్తాడని సౌరవ్ గంగూలీ సరదాగా వ్యాఖ్యానించాడు.
ICC Final : ఇంగ్లండ్ను ఓడించి టీ20 ప్రపంచకప్లో భారత జట్టు మూడోసారి ఫైనల్కు చేరుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్ టైటిల్ను భారత్ గెలుచుకున్న తర్వాత, ఆ జట్టు టీ 20 ఫార్మాట్లో రెండో ట్రోఫీ కోసం ఎదురుచూస్తోంది.
Ind v/s SA : దక్షిణాఫ్రికాపై భారత మహిళా క్రికెట్ జట్టు అనూహ్య ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల టెస్టులో తొలిసారిగా ఓ జట్టు 600 పరుగుల మార్కును అధిగమించింది.
IND vs SA : గత నెలలో ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా బిజీగా ఉన్న టీమిండియా (Team India) ఆటగాళ్లు ప్రస్తతం టి 20 ప్రపంచకప్ 2024 లో బిజీగా ఉంది. ఇకపోతే టీమిండియా ఈ ఏడాది నవంబర్లో టీమిండియా దక్షిణాఫ్రికా (South Africa)లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా 4 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ ప్రక్రియ కోసం దక్షిణాఫ్రికా బోర్డు అప్పుడే ఓ షెడ్యూల్ ను…
Virat Kohli – Surya Kumar Yadav : 2024 టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్తో జరిగిన సూపర్ 8 దశలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీ20 లలో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్మెన్ “మిస్టర్ 360″ సూర్య కుమార్ యాదవ్ Surya Kumar Yadav ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాప్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, పంత్, విరాట్ కోహ్లి ( Virat Kohli) వికెట్స్ కోల్పోయి…
ఐపీఎల్ 2024 మునుపెన్నడూ లేని విధంగా హై టెన్షన్ మ్యాచ్ లకు ఆతిధ్యం ఇస్తుంది. బ్యాటర్ల దూకుడికి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టిన మ్యాచ్ లు జరిగాయి. కొన్ని గొప్ప థ్రిల్లింగ్ మ్యాచ్లు, చివరి బంతి వరకు ఫలితం తేలే మ్యాచ్ లు కూడా జరుగుతున్నాయి. చివరి బంతి వరకు ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇలాంటి…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేటితో 37వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు హిట్మ్యాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నారు. “హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ” అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, వసీం జాఫర్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఇలా ఎందరో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో…
శనివారం న్యూఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్తో తలపడనుంది. మ్యాచ్లో భాగంగా టాస్ ముంబై ఇండియన్స్ గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లో విర విహారాన్ని సృష్టించింది. దానిని ఇన్నింగ్స్ మొత్తం కొనసాగించడంతో నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులను సాధించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో…
దేశవాళీ క్రికెటర్ల జీవితాలు బాగుపడనున్నాయి. రాబోయే సీజన్ నుండి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు రెట్టింపు కాబోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ క్రికెట్ బోర్డుగా బీసీసీఐ కొనసాగుతుంది. ఇకపోతే అంతర్జాతీయ క్రికెటర్లు, ఐపీఎల్ కాంట్రాక్టర్ పొందిన ఆటగాళ్లు కోట్లలో సంపాదిస్తుంటే మరోవైపు ఒళ్ళు హూనం చేసిన దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లాడే క్రికెటర్లకు మాత్రం లక్షల రూపాయలలో మాత్రమే సరిపెట్టింది బీసీసీఐ. కాకపోతే ఇప్పుడు ఈ విషయాన్నీ పూర్తిగా సరిదిద్దాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. Also Read: Viral…