Home
Cricket News
Cricket News News
-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్‌రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
భారత ఆల్ రౌండర్ అనుకుల్ రాయ్ శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా-A జట్టులోకి ఎంపికయ్యారు. సీనియర్ భారత టెస్ట్, వన్డే జట్లకు తొలిసారి ఎంపికైన హర్ష్ దూబే స్థానంలో రాయ్‌ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు BCCI ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అనుకుల్ రాయ్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ , లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరఫున ఆడే ఆయన, ఐపీఎల్లో కోల్‌కతా… -
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
హైదరాబాద్ నగరంలోని క్రికెట్ ప్రేమికులకు ఉప్పల్ స్టేడియం మ్యాచ్ అంటేనే ఒక పెద్ద పండుగ. అయితే, రేపు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టికెట్ల అమ్మకాల వెనుక పెద్ద ఎత్తున దందా నడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్‌కు నగరంలో ఇదే చివరి మ్యాచ్ కావడం, దానికి తోడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ క్యాష్… -
Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
Mohammad Amir: పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ మహమ్మద్ ఆమీర్ బ్రిటీష్ పౌరుడిగా మారినట్లు తెలుస్తోంది. ఆమీర్‌కు యునైటెడ్ కింగ్డమ్ పౌరసత్వం లభించినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమీర్ భార్య నర్గీస్ ఖాన్ బ్రిటీష్ పౌరురాలు. దీంతో ఆయన కూడా కొన్నేళ్ల క్రితం బ్రిటిష్ సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. చట్టపరమైన అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత అతడికి తాజాగా యూకే పాస్‌పోర్టు జారీ చేశారు. ఈ నేపథ్యంలో… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఆటతోనే కాకుండా, తన క్యూట్ యాక్టింగ్‌తోనూ అందరి మనసులు గెలుచుకున్నాడు. మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 ఏళ్ల ఈ కుర్రాడు 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ దాటిన తర్వాత వైభవ్ ఇంగ్లీష్ అక్షరం ‘A’ ఆకారంలో చేతులు చూపిస్తూ విభిన్నంగా సంబరాలు చేసుకున్నాడు. ఈ ‘A’ సీక్రెట్ ఏంటని మ్యాచ్ ముగిసిన… -
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డులతో ఊచకోత కోస్తున్నాడు. జైపూర్‌లో మంగళవారం రాత్రి లక్నో సూపర్ జాయింట్స్ (LSG) విధించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులతో విరుచుకుపడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించడమే కాకుండా, ఎన్నో అరుదైన మైలురాళ్లను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఒక ఐపీఎల్ సీజన్లో అతి పిన్న… -
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ వేదికగా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్నీ కావు. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగుతున్న ఈ యువ సంచలనం, తాజాగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే 3 భారీ… -
James Hopes: “గెలిచే మ్యాచ్‌లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
James Hopes: ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ (PBKS) వెనుకబడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయి, వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత… -
Kumar Sangakkara: “వైభవ్‌తో క్రికెట్ ముచ్చట్లు పెట్టను”.. బుడ్డోడి సీక్రెట్ లీక్ చేసిన రాజస్థాన్ హెడ్ కోచ్..
Kumar Sangakkara: ఐపీఎల్ (IPL 2026) సీజన్లో ఎవరైనా ఎక్కువగా వార్తల్లో నిలిచారంటే, అది ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ (RR) విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మాత్రమే. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే భయం తెలియని బ్యాటింగ్‌తో అతను క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార్ సంగక్కర ఈ యువ సంచలనంపై ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ పవర్ ప్లేలో బౌలర్లను సెట్ అవ్వనివ్వకుండా… -
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతున్న 61వ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు వీరవిహారం చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా, దేవదత్… -
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
Rahul Dravid: భారత క్రికెట్లో 'సూపర్‌స్టార్ సంస్కృతి' (వ్యక్తిగత కల్ట్) అంతం కావాలంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తరచూ చేసే వ్యాఖ్యలపై మాజీ ప్రధాన కోచ్, దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ ఆసక్తికరమైన రీతిలో స్పందించాడు. జట్టులో ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు, ఘనతలను అతిగా సెలబ్రేట్ చేయడం ఆపేసి.. జట్టు విజయాలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ గట్టిగా వాదిస్తుంటాడు. గంభీర్ ఆలోచనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్తూనే, ద్రావిడ్ ఒక కీలక విషయాన్ని…
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!