Home
Cricket News
Cricket News News
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ తన అరంగేట్ర మ్యాచ్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, అతని ఆటతీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ 14 పరుగులు కేవలం ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని అశ్విన్ వ్యాఖ్యానించారు. వైభవ్ ప్రత్యేకత ఏంటి? కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ వేదికపైకి అడుగుపెట్టిన… -
Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
వరల్డ్ కప్ గెలిచిన వెంటనే సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్లను జట్టు నుంచి తొలగించడంపై భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల జట్టులోని మిగిలిన ఆటగాళ్లలో కూడా ‘తర్వాతి వంతు నాదేనేమో’ అనే భయం పట్టుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రముఖ ఖేల్ జర్నలిస్ట్ విమల్ కుమార్తో తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అశ్విన్, టీమ్ మేనేజ్మెంట్ వైఖరిని తప్పుపట్టారు. ఆటగాళ్లలో పెరుగుతున్న అభద్రతాభావం.. సంగీతాత్మక… -
వన్డే ప్రపంచకప్ 2027లో Vaibhav Sooryavanshi.. భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు.!
Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారిన 15 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. తాజాగా ఈ బుడ్డోడు అంతర్జాతీయ క్రికెట్లో మరో కీలక చర్చకు కేంద్రబిందువయ్యాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్లో రెండో మ్యాచ్ ద్వారా భారత జట్టుకు అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అతడిని భవిష్యత్ వన్డే ప్రపంచకప్కు కూడా పరిశీలించాలని మాజీ స్పిన్నర్ ‘లక్ష్మణ్ శివరామకృష్ణన్’ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్… -
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవ్వాలనే నిర్ణయంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ, కోహ్లీ ఈ విషయంలో కాస్త తొందరపడ్డాడని అభిప్రాయపడ్డారు. కోహ్లీ మరికొన్ని సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడి ఉండాల్సిందని, అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. మైదానంలో కోహ్లీ ప్రదర్శించే దూకుడును టెన్నిస్ దిగ్గజం జాన్ మెకెన్రోతో ఆయన పోల్చారు. గత ఏడాది (మే నెలలో) కోహ్లీ తీసుకున్న… -
T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ సోఫీ మోలిన్యూక్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. లార్డ్స్ మైదానంలో వాతావరణం ఫైనల్ మ్యాచ్కు అనుకూలంగా ఉంది. ఎండ తీవ్రత 27 డిగ్రీలుగా ఉండగా, తేలికపాటి గాలి వీస్తోంది. పిచ్పై సమానంగా పచ్చటి గడ్డి ఉన్నప్పటికీ, లోపలి భాగం పొడిగా ఉంది. ఇక్కడ ప్రారంభంలో… -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐరన్ లెగ్.. తెరపైకి కొత్త డిమాండ్..
భారత టీ20 జట్టు పగ్గాలు శ్రేయస్ అయ్యర్ అందుకున్నప్పటి నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అభిమానుల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఐర్లాండ్ సిరీస్లో ఎదురైన పరాజయాలు, ఆపై ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తెచ్చినా ఓటమి తప్పకపోవడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యూహాలు ఫలించడం లేదా, లేక అతని దురదృష్టమా అనే కోణంలో నెటిజన్లు రకరకాలుగా… -
Indian Player: మూడో టీ20కి ఛాన్స్ కొట్టేసిన యువ క్రికెటర్.. ఇక ఇంగ్లాండ్కు చుక్కలే..
భారత క్రికెట్ జట్టులోకి కొత్తగా ఎంపికైన ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ప్రయాణం అత్యంత విలక్షణమైనది. ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో సిరీస్ల కోసం అతను భారత వన్డే, టీ20 జట్లకు తొలిసారి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20ల్లో భారత్ ఓడిపోవడంతో, తదుపరి మ్యాచ్ల్లో అతను మైదానంలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఢిల్లీ శివార్లలోని దరియాపూర్ ఖుర్ద్కు చెందిన ప్రిన్స్ ప్రస్థానం అనేక అడ్డంకులను దాటుకుని సాగింది. రైల్వే పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన… -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి నంబర్ 3 స్థానం.. ఓపెనింగ్ అవసరం లేదు’..
భారత క్రికెట్లో ఒక సరికొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. భవిష్యత్తులో అతను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తరహాలో గొప్ప గుర్తింపు తెచ్చుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. తన మొదటి మ్యాచ్లో వైభవ్ 14 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఇంగ్లాండ్ స్టార్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్లో అద్భుతమైన సిక్సర్లు బాది అందరినీ… -
Former Cricketer: వెళ్లి ఇండియా పిచ్లపై ఆడుకో.. నువ్వు విదేశాల్లో పనికిరావు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ని ప్లేయింగ్ ఎలెవన్ (XI)లోకి తీసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్లో బిష్ణోయ్ 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా అతను వేసిన 17వ ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ చెలరేగి 29 పరుగులు రాబట్టాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. అంతిమంగా ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం… -
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
భారత్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో బెథెల్ ఊచకోత కోస్తూ ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. బిష్ణోయ్ వేసిన నో-బాల్స్, ఫ్రీ-హిట్లను పూర్తిగా వాడుకున్న బెథెల్.. వరుస సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలింగ్ను ముక్కలు చేశాడు.…
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్లోని కేఎఫ్సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!