కిరణ్ అబ్బవరంకెరీర్ లో భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నూతన దర్శక ద్వయం సుజీత్ – సందీప్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ ను ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది. అలాగే రాయలసీమ నేపథ్యం ఉండబోతున్న నేపథ్యంలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం షూటింగ్…
హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 'భారతీయుడు-2' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ లంచానికి థ్యాంక్స్ చెప్పారు. అది అందరికీ ఈజీగా అర్థం అయ్యే భాష అని.. అది ఉంది కాబట్టే 28 సంవత్సరాల తర్వాత కూడా అదే లంచం మీద సినిమా చేస్తున్నామన్నారు.
యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. రి
పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు పొంది పలువురు దర్శక – నిర్మాతల దృష్టిని ఆకర్షించి ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు రాజ్‌తరుణ్. అలా మొదటి చిత్రం విరించి వర్మ దర్శకత్వంలో అన్నపూర్ణ , సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఉయ్యాలా జంపాల’ చిత్రం ద్వారా హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టి, వరుస అవకాశాలను అందిపుచ్చుకొని ఫుల్ బిజీ హీరో అయ్యాడు రాజ్‌తరుణ్. ఒక హిట్ రెండు ప్లాప్ లు అన్నట్టు సాగుతోంది కుర్ర…
అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘విడాముయర్చి’. ఈ క్రేజీ కాంబోలో సినిమా అనగానే అభిమానులు సహా అందరిలో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. అసలు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆకట్టుకోనుందంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఆ సమయం వచ్చేసింది.. అందరి అంచనాలను మించేలా ‘విడాముయర్చి’ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, విభిన్న చిత్రాలు, పాత్రలతో గొప్ప నటుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.