టాలీవుడ్ కు మనసంతా నువ్వే, ఆట, బాస్, నేనున్నాను వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు వీఎన్ ఆదిత్య. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు మరో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ఏయు & ఐ సమర్పణ లో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్…
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్…
Trisha: నయనతార, కాజల్, సమంత, పూజా హెగ్డే, తమన్నా, శృతి హాసన్, ఇతరులతో సహా 2000, 2010 లలో దాదాపు అందరు సౌత్ హీరోయిన్లు ప్రత్యేక పాటలు చేసారు. అయితే, త్రిష ఇప్పటి వరకు అలాంటి ఆఫర్లను అంగీకరించలేదు. ఎట్టకేలకు ప్రత్యేకంగా ఎవరికో మినహాయింపు ఇచ్చేందుకు ఆమె అంగీకరించినట్లు కనిపిస్తోంది.
విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి రెండు వరుస హిట్‌లను అందించిన తర్వాత, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ హ్యాట్రిక్ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది.
కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేసారు. మలయాళ చిత్రసీమలో మహిళలు లైంగిక వేధింపుల నుండి వేతన వ్యత్యాసాల వరకు ఎదుర్కొంటున్న 17 సమస్యల పరిస్థితులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు బహిర్గతం కావడం మలయాళ చిత్ర పరిశ్రమలో రాజకీయ దుమారానికి దారితీసింది. చిత్ర పరిశ్రమలోని మహిళల నుంచి వెల్లువల ఫిర్యాదులు రావడంతో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆ పదవి నుండి వైదొలిగారు సినీ…
1 – నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రానున్న దసరా-2 ఆడియన్స్ ఊహించినదానికంటే ఎక్కువగా ఉంటుందని, మ్యాడ్ మాక్స్ రేంజ్ లో ఉంటుందని తెలిపాడు నాని 2 – విక్రమ్ హీరోగా నటించిన చిత్రం తంగలాన్. రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలలో 141 థియేటర్లు యాడ్ చేసారు మేకర్స్ 3 – మలయాళ నటుడు టోవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ARM. ఈ చిత్ర రెండు తెలుగు రాష్ట్రాల…
ఎప్పటిలాగే ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాయి. లాంగ్ వీకెండ్ రావడంతో సినిమా ప్రియులు కొత్త కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. వీటిలో తెలుగు , తమిళ్, హింది, కన్నడ, మలయాళం సినిమాలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వీరాంజనేయులు విహార యాత్ర వంటి డైరెక్ట్ ఓటీటీ మూవీస్ కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన మూవీస్, వెబ్ సీరిస్ చూస్తూ వీకెండ్…
మొత్తానికి మాస్ మహారాజ రవితేజ – హరీశ్ శంకర్ మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్ థియేటర్లలోకి దిగింది. బుధవారం పైడ్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా గగ్రాండ్ గా రిలీజ్ అయింది. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్ . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఈ సినిమాపై రకరకాల రివ్యూస్ వచ్చాయి. Also Read : Rajni : తెలుగు సినిమాకు…