జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ‘నార్నే నితిన్’ మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నితిన్ ‘ఆయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో రానుంది ఈ చిత్రం. ఆగస్టు 15న భారీ చిత్రాల పోటీ మధ్యలో చిన్న సినిమాగా రిలీజ్ చేయడం అవసరమా అనే టాక్ ఆ మధ్య వినిపించింది. కానీ ఆయ్ ట్రైలర్ చూశాక ఆ సినిమాలతో పాటు ఈ సినిమా కూడా…
అక్కినేని అఖిల్ ముద్దుగా అభిమానులు అయ్యగారు అని పిలుచుకునే అక్కినేని మడవ తరం హీరో. చాలా కాలంగా హీట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. 9 ఏళ్ల సినీ కెరియర్ లో అఖిల్ హిట్ సినిమా ఏది అంటే తడుముకోవాస్సిన పరిస్థితి. అలా అని అఖిల్ పర్ఫామర్ కాదా అంటే అలా ఎమి కాదు.. Also Read : Tollywood: టాలీవుడ్ టుడే టాప్…
హనుమాన్ చిత్రంతో ఒక్కసారిగా నిర్మాత నిరంజన్ రెడ్డి పేరు ఇండస్ట్రీలో మరు మోగింది. ఆ సినిమా విజయంతో వరుస సినిమాలు నిర్మిస్తున్నారు నిరంజన్ రెడ్డి. ప్రస్తుతం హనుమాన్ కు సిక్వెల్ ‘జై హనుమాన్’ ను నిర్మిచనున్నాడు నిరంజన్. మరోవైపు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ హీరోగా విక్రాంత్ రోనా ఫేమ్ అనూప్ భండారి దర్శకత్వంలో భారీ చిత్రాన్ని పట్టాలెక్కించంబోతున్నాడు నిర్మాత నిరంజన్ రెడ్డి, ఈ సినిమా షూటింగ్ ను బెంగళూరులో ప్రారంభించబోతున్నారు. Also Read: Game Changer: గేమ్…
యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల ‘మనమే’ చిత్రం ద్వారా ఆడియన్స్ ను పలకరించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించాడు. ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు, ఆశలు పెంచుకున్నాడు శర్వా. కాని ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. చాలా కాలంగా హిట్ లేని శర్వానంద్ కు ‘మనమే’ నిరాశనే మిగిల్చిందనే చెప్పాలి.. Also Read: Double Ismart: లైగర్ పంచాయతీ..…
Daggubati Rana Best Actor for Rananaidu Web Series: టాలీవుడ్ అగ్ర కథ నాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కుమారుడు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన సంచలన వెబ్ సిరీస్ “రానా నాయుడు”. ఈ సిరీస్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విక్టరీ వెంకటేష్ ను ఎప్పుడు చూడని విధంగా ఈ సిరీస్ లో కాస్త భిన్నంగా చూపించారు. అయితే, ఈ సిరీస్ కి ఇప్పటికే పలు అవార్డులు…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిట్టు మీద హిట్టు కొడుతూ ఎవరు సాధించలేని రికార్డులు నమోదు చేసాడు. కానీ అదంతా గతం, అక్షయ్ హిట్టు కొట్టి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు అక్షయ్. కానీ హిట్టు మాత్రం పలకరించలేదు. మూడేళ్లలో 12 సినిమాలు రిలీజ్ చేసిన ఈ స్టార్ హీరోకు ఒక హిట్, ఒక యావరేజ్ మాత్రమే దక్కింది. మిగిలిన సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఏప్రిల్ లో విడుదలఅయిన…
ఇప్పటి వరకు ఈ సినిమాకు చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాపై కమల్ హాసన్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఫ్యాన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. చెన్నైలో ఓ అభిమని 'భారతీయుడు-2' సినిమాను చూసేందుకు వినూత్న రీతిలో థియేటర్ వద్దకు ఎంట్రీ ఇచ్చాడు.
శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న 'ది గోట్' చిత్రం నుంచి విజిలేస్కో అంటూ సాగే పాటను తాజాగా చిత్రం బృందం రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను యువన్ శంకర్ రాజా, నక్ష అజీజ్ పాడారు.
గతంలో కార్తీ హీరోగా వచ్చిన నా పేరు శివ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించిన వినోద్ కిషన్ గుర్తుండే ఉంటాడు. తాజగా వినోద్ ‘పేక మేడలు’ అనే చిత్రం హీరోగా తెలుగు తతెరకు పరిచయం అవబోతున్నాడు. వినోద్ సరసన అనూష కృష్ణ హీరోయిన్గా నటిస్తోంది. కాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేసారు. నేడు చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు . నార్మల్…