Akshay kumar : నా సినిమాలు ఫ్లాప్ అయితే వారు సెలబ్రేట్ చేసుకుంటారు…
- నా సినిమాలు ఫ్లాప్ అయితే వారికి చాలా ఆనందం
- 3ఏళ్లలో 12సినిమాలు చేసిన హిట్టు వాసన చూడని అక్షయ్ కుమార్
- అమితాబ్ మాటలను ఇప్పటికి మర్చిపోను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిట్టు మీద హిట్టు కొడుతూ ఎవరు సాధించలేని రికార్డులు నమోదు చేసాడు. కానీ అదంతా గతం, అక్షయ్ హిట్టు కొట్టి కొన్ని సంవత్సరాలు అవుతోంది. ఏడాదికి నాలుగైదు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు అక్షయ్. కానీ హిట్టు మాత్రం పలకరించలేదు. మూడేళ్లలో 12 సినిమాలు రిలీజ్ చేసిన ఈ స్టార్ హీరోకు ఒక హిట్, ఒక యావరేజ్ మాత్రమే దక్కింది. మిగిలిన సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఏప్రిల్ లో విడుదలఅయిన బడే మియా చోటే మియా చిత్రం దాదాపు రూ. 350కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం పాలయింది.
కాగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని ‘సర్ఫిరా’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసాడు అక్షయ్ కుమార్. ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ రీమేక్ కు దర్శకత్వం వహించింది. ఇండియన్-2కు పోటీగా విడుదలయిన ఈ చిత్రానికి టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం వీక్ గా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ మాట్లాడుతూ “నా సినిమాలు ఫెయిల్యూర్ అయితే బాలీవుడ్ లోని కొంత మంది దాన్ని ఎంజాయ్ చేస్తూ, సెలబ్రేట్ చేసుకుంటారు. నన్న అలా చూడటం వాళ్లకు ఇష్టం. అయితే ఈ విషయంలో నేను అమితాబ్ బచ్చన్ నుంచి ఒక విషయం నేర్చుకున్నాను. సినిమా హిట్ అయినా, ప్లాప్ అయిన మన పనిని మనం చేసుకుంటూ పోవాలని, అదృష్టాన్ని నమ్ముకోవాలని అమితాబ్ నాతో చెప్పారు. అలా నేను శ్రమను నమ్ముకొని ముందుకు సాగుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు అక్కి. ఒకవైపు సినిమాలు ఫ్లాప్ లు అవుతోన్న ఆఫర్లు మాత్రం తగ్గలేదు, ప్రస్తుతం 9 సినిమాల్లో నటిస్తున్నాడు అక్షయ్.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Indian2 Effect : భారతీయుడు -2 దెబ్బకు అబ్బా అంటున్న తారక్, చరణ్ ఫాన్స్..?
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!