Kiran Abbavaram movie : కిరణ్ అబ్బవరం టైటిల్ ప్రకటన వాయిదా ..?
- అబ్బవరంకెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రం
- రేపు క..క టైటిల్ అధికారకంగా ప్రకటన
- 13న ట్రైలర్ ఉండే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరంకెరీర్ లో భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నూతన దర్శక ద్వయం సుజీత్ – సందీప్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ ను ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది. అలాగే రాయలసీమ నేపథ్యం ఉండబోతున్న నేపథ్యంలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటుంది ఈ చిత్రం.
కాగా ఈ చిత్రం టైటిల్ ప్రకటన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇండస్ట్రీలో ముహూర్తాలకు, మంచి రోజులను నిక్కచ్చిగా పాటిస్తారు. కొందరు మంచి రోజు లేనిదే సెట్లో అడుగు పెట్టరు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆషాడం మంచి ముహూర్తం లేని కారణంగా టైటిల్ ప్రకటనను వాయిదా వేసింది కిరణ్ అబ్బవరం టీమ్. జులై 10న విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్ర ట్రైలర్ ను జులై 13న లేదా 14న ఈ రెండు తేదీలలో ఒకరోజు విడుదల చేయబోతున్నట్టు యూనిట్ నుండి సమాచారం అందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ‘క..క ‘ #KA అనే టైటిల్ ఫిక్స్ చేసారని న్యూస్ వినిపిస్తోంది. రేపు ప్రకటించే టైటిల్ కూడా దాదాపు ఇదే. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని కిరణ్ కాబోయే భార్య రహస్య గోరక్ దగ్గరనుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ షూటింగ్ కంప్లీట్ చేసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత కిరణ్ అబ్బవరం.
Also Read
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!