Nayantara : నయనతార డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇటీవల నయన్ తార, ధనుష్ ల మధ్య వివాదం ఏమేరకు వైరల్ అయిందో తెలిసిందే.
Lucky Baskar : ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న సినిమా రాలేదనే చెప్పాలి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా..
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్లో పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన అందాల నటి మృణాల్ ఠాకూర్. తెలుగులోకి అడుగు పెట్టక ముందు పలు బాలీవుడ్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమాల్లోకి రాకముందే సీరియల్స్ ద్వారా ఈ ముద్దుగుమ్మ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. తన గ్లామర్ షోతో పాటు అద్భుతమైన నటనతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది.
Saripodhaa Sanivaaram: దర్శకుడు వివేక్ ఆత్రేయ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వచ్చిన ‘సరిపోదా శనివారం’ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఆనందం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్‌ను బద్దలు కొట్టి గొప్ప బాక్సాఫీస్ మైలురాయిని సాధించింది. ఈ చిత్రం అన్ని చోట్లా విజయవంతంగా దూసుకుపోతూనే ఉంది. మూడవ వారాంతంలో కూడా థియేటర్లలో తన హవాను కొనసాగిస్తోంది. నాని మరో అద్భుతమైన నటనతో…
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)-2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'భగవంత్ కేసరి' నిలిచింది. గతేడాది బాలయ్య నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం భగవంత్ కేసరి సూపర్ హిట్‌గా నిలిచింది.