OG : “ఓజి” ఇండస్ట్రీ హిట్ ఖాయం.. ఇది కదా కాన్ఫిడెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో కోలీవుడ్ నటుడు శింబు ఓ పాట పాడనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది. శింబుతో కలిసి తమన్, సుజీత్ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే పాటను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Read Also:PM Modi: మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా ‘ఓజీ’ తెరకెక్కుతుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో క్రేజీ యాక్షన్ డ్రామా “ఓజి” కూడా ఒకటి. మరి చాలా కాలం తర్వాత పవన్ నుంచి వస్తున్న తన మార్క్ యాక్షన్ సినిమా ఇది కావడంతో అనేక అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కొంచెం బ్యాలన్స్ ఉండగా పవన్ దీనిని త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. రాజకీయాల్లో బిజీ అయిన పవన్ కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేయనున్నారు.
ఇక ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని సినిమా సంగీత దర్శకుడు థమన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఓజి అప్డేట్స్ అతి త్వరలోనే అందిస్తామని ఈ సినిమా కోసం సుజీత్ అదిరే ప్లానింగ్ లు చేస్తున్నాడు. కొంచెం ఓపిక పట్టండి త్వరలోనే అప్డేట్స్ తో కలుద్దాం అని థమన్ ట్వీట్ చేశారు. దీనితో పవన్ ఫ్యాన్స్ థమన్ కాన్ఫిడెన్స్ చూసి మంచి ఎగ్జైటెడ్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
The Next Single will tie the KNOTS And will be
A HEART WARMING October MELODYAll HEARTS ♥️ 🩷❤️🧡💛💚🩶🖤💜💙🩵🤍🤎💗💓💞❣️❣️💖💘💝💟
THE NOVEMBER ONE WILL SET THE
GLOBE 🌍 VIBE to IT
🥁🥁🥁🥁🥁🥁🥁💥💥💥🥁🥁🥁Shhhhhhhhh silence 🤫 Tats it for NOW 🤣😂
LETS KEEP VIBING…
— thaman S (@MusicThaman) October 4, 2024
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..