Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ మాత్రమే కాదు, యుద్ధంలోకి 12 దేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War:ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని భయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోని దేశాలు వణికిపోతున్నాయి. నిన్న ఇజ్రాయిల్ యూఎస్ కలిసి ఇరాన్‌పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకార దాడుల్ని ప్రారంభించింది. అమెరికాకు మిత్రదేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ ఇలా పలు దేశాలపై మిస్సైల్స్ ప్రయోగించింది. అబుదాబీ, దుబాయ్, దోహా వంటి నగరాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
Read Also: Israel-Iran War: ఇరాన్‌ను ముంచిన “చైనా ఆయుధ వ్యవస్థలు”.. మరోసారి ఘోరంగా విఫలం..
Also Read
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
ఇజ్రాయిల్, ఇరాన్ వరకే యుద్ధం పరిమితం కాకుండా ఆ ప్రాంతమంతా విస్తరించింది. మొత్తం 12 దేశాలు ఈ యుద్ధంలోకి లాగబడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, జోర్డాన్, యెమెన్, లెబనాన్ దేశాలు యుద్ధంలో ప్రత్యక్షంగా చిక్కుకుని ప్రభావితమయ్యాయి.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!